Friday, 21 August 2015

B.Tech And Degree Students Jobs in Hyderabad Gayathri Poogects Limited

హైద‌రాబాద్‌లోని గాయ‌త్రీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు…
1) ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌(రోడ్స్ & స్ట్రక్చర్స్‌)
అర్హత‌: డిగ్రీ/ పీజీ (సివిల్ ఇంజినీరింగ్‌)
అనుభ‌వం: సంబంధిత విభాగంలో క‌నీసం 10-15 సంవ‌త్సరాలు.
2) డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌(రోడ్స్ & స్ట్రక్చర్స్‌)
అర్హత‌: డిగ్రీ/ పీజీ (సివిల్ ఇంజినీరింగ్‌)
అనుభ‌వం: సంబంధిత విభాగంలో క‌నీసం 5-10 సంవ‌త్సరాలు
3) సీనియ‌ర్ కాస్ట్ అకౌంటెంట్స్‌
అర్హత‌: కాస్ట్ అకౌంట్స్ (ఐసీడ‌బ్ల్యూఏ)
అనుభ‌వం: సంబంధిత విభాగంలో క‌నీసం 6-10 సంవ‌త్సరాలు
4) డిప్యూటీ ఛీఫ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్‌/ సీనియ‌ర్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్(ఎఫ్ & ఏ)
అర్హత‌: చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ).
అనుభ‌వం: సంబంధిత విభాగంలో క‌నీసం 10-15 సంవ‌త్సరాలు
5) సీనియ‌ర్ క్వాంటిటీ స‌ర్వేయ‌ర్‌/ క్వాంటిటీ స‌ర్వేయ‌ర్స్‌
అర్హత‌: డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్‌)
అనుభ‌వం: సంబంధిత విభాగంలో క‌నీసం 5-10 సంవ‌త్సరాలు
6) సైట్ అకౌంటెంట్స్‌
అర్హత‌: బీకామ్‌/ ఎంకామ్‌.
అనుభ‌వం: సంబంధిత విభాగంలో క‌నీసం 6-9 సంవ‌త్సరాలు
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌.
చివ‌రితేదీ: సెప్టెంబ‌రు 2.
careers@gayatri.co.in
hr@gayatri.co.in

No comments:

Post a Comment