డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ఒరాకిల్ డెవలపర్, సిస్టమ్ అడ్మిన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు…..
1) ఒరాకిల్ డీ2కే డెవలపర్లు
2) సిస్టమ్ అడ్మిన్
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఏదైనా
డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: ఆగస్టు 28
dchl.group@gmail.com
No comments:
Post a Comment