Sunday, 23 August 2015

My computer is running slow, what steps can I do to fix it?

 

 

కొత్త కంప్యూటర్ను కొనేస్తాం వాడేస్తాం. పీసీని తరచుగా వాడే క్రమంలో వేగం మందగించడం అనే సమస్య ఏదో సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. ఫైల్స్ను విరివిగా ఓపెన్ చేయటం, నిత్యం ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం, గేమ్స్ ఆడటం, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ను పీసీలో ఇన్స్టాల్ చేయలేకపోవటం వంటి కారణాలు పీసీ వేగం తగ్గుదలకు కారణమవుతాయి. పీసీ వేగాన్ని పెంచుకునేందుకు 10 ప్రాథమిక చిట్కాలను మీముందుంచుతున్నాం.
1.అనవసర సాఫ్ట్ వేర్లను పీసీ నుంచి తొలగించండి.
2.స్టార్టప్ ప్రోగ్రామ్ లను డిసేబుల్ చేయండి.
3. డిస్క్ క్లీనప్ టూల్ను ఉపయోగించుకుని పీసీని ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తుండండి.
4.నమ్మకమైన థర్డ ప్లారీ క్లీనప్ సాఫ్ట్ వేర్లను ఉపయోగించి పీసీని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోండి.
5.టాస్క్ బార్లోని యాక్షన్ సెంటర్ ట్రబుల్ షూటర్ ఆఫ్షన్ను తరచూ ఉపయోగిస్తుండం వల్ల పీసీలోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు.
6. పీసీ నెమ్మదించటానికి గల ప్రధాన కారణం మాల్వేర్.
7.యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్ ను పీసీలో రన్ చేయటం వల్ల మాల్వేర్ సమస్యను పరిష్క వల్ల పీసీ వేగాన్ని పెంచుకోవచ్చు.
8.ఆధునిక వర్షన్ ఇంకా ఎక్కువ సామర్థ్యం గల హార్డ్ డ్రైవ్ ను ఇన్ స్టాల్ చేయటం వల్ల మీ పీసీ వేగాన్ని పెంచుకోవచ్చు.
9. మీ పీసీ విండోస్ 7 పై రన్ అవుతున్నట్లయితే విండోస్ 8కు అప్ గ్రేడ్ అవ్వండి.రించుకోవచ్చు.
10.ర్యామ్ సామర్థ్యాన్ని పెంచుకోవటం.

No comments:

Post a Comment