Tuesday, 25 August 2015

Teaching And Non Teaching Post (Jobs) In Gurunanak Institutions

Teaching And Non Teaching Post (Jobs) In Gurunanak Institutions

గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ (జీఎన్ఐ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు……..
1) ప్రొఫెసర్
2) అసోసియేట్ ప్రొఫెసర్
3) అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్‌మెటిక్స్, ఇంగ్లిష్.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ/ ఎంఫిల్/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. టీచింగ్/ రిసెర్చ్‌లో కనీసం రెండు నుంచి పదేళ్ల అనుభవం ఉండాలి.
4) ల్యాబ్ అసిస్టెంట్
విభాగాలు: మెకానికల్, సివిల్
5) ప్రోగ్రామర్
6) ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్
7) ఎగ్జిక్యూటివ్
8) వార్డెన్
అర్హతలు: బీఈ/ బీటెక్/ డిప్లొమా/ బీఎస్సీ/ ఏదైనా డిగ్రీ/ పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: ఆగస్టు 30
director@gniindia.org

No comments:

Post a Comment