Tuesday, 25 August 2015

Railway Jobs Recruitment 2015

 Railway Jobs Recruitment 2015

1. Jr. Clerk cum Typist : 301 Posts
2. Accounts Clerk cum Typist : 55 Posts
3. Trains Clerk : 29 Posts
4. Commercial Clerk : 86 Posts
5. Ticket Examiner : 180 Posts
  Total Jobs : 651

 

 

 

జూనియర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్కులతోపాటు ఇతర ఉద్యోగాలు భర్తీకి స్పెషల్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

యస్సు : 01-01-2016 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-29 సంవత్సరాల మధ్య వుండాలి.
విద్యార్హత : ఇంటర్మీడియట్ (12th)తోపాటు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 30 wpm, హిందీ టైపింగ్ స్పీడ్ 25 wpm వుండాలి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ మోడ్ లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ : 21.09.2015.

ఆన్ లైన్ ఎగ్జామినేషన్ : 24.10.2015 to 04.11.2015
Online Application: http://rrbappreg.net/

No comments:

Post a Comment