Wednesday, 16 September 2015

Brahmanandanam As PK

 

సీనియర్ నటుడు, హస్యబ్రహ్మగా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు పీకే పాత్రలో నటించనున్నాడు. పీకే చిత్రంలో అమీర్‌ఖాన్ గెటప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. తన విలక్షణ వస్త్రధారణతో అమీర్‌ఖాన్ తెరపై కనిపించిన విధానం సినిమాలో ప్రధానాకర్షణగా నిలిచింది. తాజాగా ‘గరం’ అనే తెలుగు చిత్రంలో పీకే గెటప్‌లో బ్రహ్మానందం కనిపించనున్నారు. తన నటనకౌశల్యంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిన ఆయన తాజాగా పీకే గెటప్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరుచనున్నాడు. పైన కోటుతో, క్రింద అమ్మాయిల మాదిరిగా స్కర్ట్ ధరించి భుజానికి రేడియో తగిలించుకొని పీకే గెటప్‌లో బ్రహ్మానందంతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను చిత్ర హీరో ఆది ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు సోషల్‌మీడియాలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినిమాలోని ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పీకే గెటప్‌లో కనిపిస్తారని, ఆయన పాత్ర అద్భుతమైన వినోదాన్ని పంచుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆరుకోట్ల ఉంగరాన్ని కోట్టెసిన హీరోయిన్

 

 ఆరుకోట్ల ఉంగరాన్ని హీరోయిన్ కోట్టెసింది. వినడాన్నికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. కాకపోతే ఇది కోట్టెసింది ఎవరో తెలుసా…’గజిని’ సినిమాతో టాప్ హీరోయిన్ మారిపోయి బాలీవుడ్లో తన అదృష్టని పరిక్షించుకున్న చిన్నది. ఇప్పటికే అర్థం అయి ఉండాలి మీకు..అదేనండి కేరళ చిన్నది అసిన్. ముంబయికి చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మతో అసిన్ ప్రేమాయణం కోనసాగిస్తున్న విషయం తెలిసిందే. అసిన్ త్వరలో అతనితో పెళ్లికి సిద్ధమవుతోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరి ప్రేమకు ఆగీకరించడంతో త్వరలో ఈ ప్రేమజంట పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ ప్రేమజంట కు నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిశ్చయించినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే నిశ్చితార్థానికి ముందే అసిన్‌కు ఆరు కోట్లు విలువ చేసే వజ్రాల ఉంగరాన్ని రాహుల్ శర్మ బహుమతిగా ఇచ్చినట్టు తెలిసింది. బెల్జియం నుంచి తెప్పించిన ఈ ఉంగరంపై అసిన్, రాహుల్ అని అర్థం వచ్చే విధంగా ఎఆర్ అనే అక్షరాలను డైమండ్స్‌తో పొందుపరిచినట్టు అసిన్ సన్నిహితులు అంటున్నారు. తన ప్రేమను వ్యక్తంచేసిన సందర్భంలోనే ఖరీదైన బంగారు ఉంగరాన్ని అసిన్‌కు అందజేసిన రాహుల్‌శర్మ తాజాగా ఆరు కోట్లు విలువచేసే డైమండ్ రింగ్‌ను కానుకగా ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారంట. గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రేమజంట వివాహం త్వరలో సంప్రదాయబద్ధ్దంగా ఒకటి కానుంది.

Sunday, 13 September 2015

Train Travelling Between Vegtable Market





రన్నింగ్ రైల్లోంచి యువకుడ్ని తోసేసిన టీసీలు

 

కదులుతున్న రైలులో నుంచి ఓ యువకుడ్ని తోసేసారు టీసీలు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కోసికలాన్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు సంజయ్ రాథోడ్ ఝాన్సీ నుంచి ఆగ్రా వెళ్లేందుకు యూపీ జన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన టిక్కెట్టును తనిఖీ అధికారులు (టీసీలు) తీసుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ దుర్ఘటనలో బాధితుడు కాలును కోల్పోయాడు. ఈ దుర్ఘటన జరగడానికి టీసీలే కారణమని సంజయ్ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆ సమయంలో ఆ మార్గంలో విధులు నిర్వర్తించిన వారిని విచారిస్తామని రైల్వే మేనేజరు వెల్లడించారు. ఘటనపై అక్కడి నేతలు మాట్లాడుతూ ఇది చాలా క్రూరమైన నేరమని, రైలు నుంచి తోసేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని అసెంబ్లీ పేర్కొంది.

భర్యకు భరణంగా కోట్లు ఇవ్వనున్న సుదీప్

 

కన్నడ స్టార్ హీరో సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ నుంచి శుక్రవారం విడాకులు పొందాడు. గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య సయోద్య లేకపోవడం గొడవలు రేకెత్తడంతో… ఇరువురు విడాకులకు అప్లై చేసుకొన్నారు. ఈ విడాకులకు గానూ సుదీప్ తన భార్యకు భరణంగా రూ.19 కోట్ల ను చెల్లించనున్నాడు. అంతేకాదు సుదీప్ వీరి కూతురు రక్షత సంరక్షణ బాధ్యత కూడా భార్య ప్రియ కే అప్పగించాడు.
కన్నడ హీరో సుదీప్ ఈగ సినిమా తో ఎంట్రీ ఇచ్చి.. బాహుబలి సినిమాలో ప్రముఖ పాత్ర ను పోషించి తెలుగులోనూ పేరు సంపాదించుకొన్నాడు. ఇక కన్నడం లో స్వీయ దర్శకత్వంలో తెలుగు సూపర్ హిట్ మూవీస్ మిర్చి, యముడు, అత్తారింటికి దారేది సినిమాలను రూపొందించి భారీ విజయాలను నమోదు చేశాడు. కాగా ఈ దంపతుల విడాకులకు సరైన కారణాలు మాత్రం తెలియడం లేదని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయారని తెలియవస్తుంది.

Jobs in genpact


 

Job Description:
Genpact Hiring For Accounts Payable

Excellent Opportunity!

Interview Venue: 14 – 45, IDA Uppal, Opp NGRI, Habsiguda,, Hyderabad, Telangana 500007

Walk-in Timing: 10:00 AM – 2.00 PM
Note:
1. Candidate need to mention ” Anitha ” as Reference on top of your resume.
2. Contact Person – Anitha-7702522020
3. Candidate need to carry 2 copies of Resume, Original Photo ID proof & 2 passport size photos.

Job Description:

Manage incoming queries & invoice processing
Handle vendor master maintenance
Process payment run
Liaise with onshore teams in order to resolve outstanding issues/ invoices
Electronic data transfer processing
Timely and proper invoice checking and posting
Diverse activities related to supplier invoices and dealing with supplier queries
Experience in working in an office environment with tight deadlines and targets
Work with Quality team to perform accuracy audits & bridge knowledge related issues
SOP update and validation.
Display thorough understanding of F&A processes.
Process Travel and Expense reports

Job Location: Hyderabad

Shifts: Night Shifts

Salary:INR 1,50,000 – 2,75,000 P.A. Annual Bonus + Monthly Incentives
Industry:BPO / Call Centre / ITES
Functional Area:ITES , BPO , KPO , LPO , Customer Service , Operations
Role Category:Back Office/Web/Transaction Processing
Role:Associate/Senior Associate -(NonTechnical)

GENPACT INDIA
0 – 3 yrs Hyderabad / Secunderabad

Keyskills:

Accounts Payable Accounting P2P PTP Procure to pay purchase to pay payables Bills Payable Invoice Processing Vendor Management invoice management Payroll Processing Payment Processing Vendor Payments

Desired Candidate Profile:

Education-
UG: B.Com – Commerce
PG:MBA/PGDM – Finance, M.Com – Commerce
Doctorate:Any Doctorate – Any Specialization, Doctorate Not Required

Required Skills:

Strong Financial Background-Must have a knowledge of P2P processes
Must have prior experience of transition
Knowledge of ERP DDS , SAP or Oracle
Experience in working with advertising firm and departments like Accounts Payable & T&E
Proficient in MS Office
Good communication skills and interpersonal skills
Confident
Good Public Speaking skills
Strong team player

Company Profile:

GENPACT INDIA
Genpact (NYSE: G) designs, transforms, and runs intelligent business operations including those that are complex and specific to a set of chosen industries. Our hundreds of long-term clients include more than one-fourth of the Fortune Global 500. Founded as a division of GE in 1997 and then spun off in 2005, Genpact earned 2014 revenues of $2.28 billion and has more than 67,000 employees in 25 countries, with key management and a corporate office based in New York City.

Recruiter Name:Anitha
Website:http://www.genpact.com
Telephone:7702522020

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

 

ఎంబీబీఎస్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ANM, ఫార్మాసిస్ట్, ఇంకా ఇతర విభాగాల్లో ఖాళీగా వున్న మొత్తం 149 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ బాల్ స్వాస్థీయ కార్యక్రమ్ (RBSK) నోటిఫికేసన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. Mobile Health Units/ Teams:
1. MBBS-Medical Officer (Male): 01 Post
2. MBBS-Medical Officer (Female): 01 Post
3. AYUSH-Medical Officer (Male): 01 Post
4. AYUSH-Medical Officer (Female): 01 Post
5. ANM/ MPHA(F): 2 Posts
6. Pharmacist: 2Posts

II. District Early Intervention Centers (DEIC)
1. Pediatrician: 1 Post
2. Medical Officer: 1 Post
3. Dental Assistant Surgeon: 1 Post
4. Staff Nurse: 1 Post
5. Physiotherapist: 1 Post
6. Audiologist and Speech Therapist: 1 Post
7. Psychologist: 1 Post
8. Optometrist: 1 Post
9. Early Interventionist cum special educator: 1 Post
10. Social Worker: 1 Post
11. Lab Technician: 1 Post
12. Dental Technician: 1 Post
13. DEIC Manager: 1 Post

విద్యార్హత : SSC, ANM, B.Sc (Nursing), Diploma (Pharmacy), MBBS.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18-44 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలతోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి.. రిజిష్టర్ పోస్ట్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్ కి పంపించాల్సి వుంటుంది.
చిరునామా : the District Medical & Health Office, Adilabad (District) By Register Post.
చివరి తేదీ : 21-09-2015

Friday, 11 September 2015

నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో కౌన్సెలింగ్

 

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మిగిలిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టానున్నారు. ఈ నెల 14 వరకు జరిగే కౌన్సెలింగ్లో 77 ఎంబీబీఎస్, 117 బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు. జేఎన్టీయూహెచ్ లోని కౌన్సెలింగ్ సెంటర్ లో ఉదయం 9గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

World Trade centre Attack in United States Of America 9/11/2001

అమెరికా చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దారి చేసి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు. ఈ టెర్రర్ అటాక్ అమెరికాను ఉలిక్కి పడేటట్టు చేసింది. ఉగ్రవాదుల శక్తేంటో ప్రపంచానికి తెలిపిన రోజిది. ట్విన్ టవర్స్ పై దాడులు జరిగింది ఇవాళే. అల్ ఖైదా అధినేత లాడెన్ దీనికి కారణమని భావిస్తారు. ఈ మారణ హోమం ప్రపంచ చరిత్రలో అతి పెద్ద ఉగ్రదాడి. ఈ ఘటనలో 2700 మంది చనిపోయారు. ఇక్కడి శకలాలను తీయడానికి ఆరు నెలలు పట్టింది. టెర్రరిజం గురించి ప్రపంచం ఆలోచనలను ఈ సంఘటన మార్చేసింది.

డబ్ల్యూటీసీ భవనాలపై జరిగిన ఈ దాడిలో.. దాదాపు 3 వేల మంది చనిపోయినట్టు అప్పట్లో అమెరికా తెలిపింది. దాడి జరిగిన సమయంలో.. భవనాల్లో ఉన్న మొత్తం లక్ష మందిలో.. వేలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదాన్ని సీరియస్ గా తీసుకున్న అమెరికా… ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. దాడికి ప్రధాన కారకుడైన అప్పటి అల్ కాయిదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను తుద ముట్టించేదిశగా పావులు కదిపింది. అల్ కాయిదాను అంతమొందించడమే వన్ అండ్ ఓన్లీ టార్గెట్ గా పెట్టుకున్న అమెరికా అఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ దేశాల్లో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. వరుస దాడులతో ఒసామా బిన్ లాడెన్ ను కార్నర్ చేసింది. చివరికి 2011లో టార్గెట్ రీచ్ అయిన అమెరికా బలగాలు అధ్యక్షుడు ఒబామా ఆదేశాలతో లాడెన్ ను అంతమొందించాయి.


యభిచార రొంపిలోకి నటి..ఒక రోజుకి 6 లక్షలు

Film actresses steped in prostitution for money
Add caption

 

హీరోయిన్ అవుదామని వచ్చి చిన్ని చిన్న అవవకాశాలను దొరకబుచ్చుకొని కొన్ని రోజులు కాలం గడిపేస్తున్నారు కొందరు ఈ తరం నటీమణులు. ఆ చిన్ని చిన్న అవకాశాలు కూడా రాకపోవడంతో అడ్డదారులు తొక్కుతన్నారు. తాజగా ఓ నటీమణీ రీసెంట్ సినీమాల్లో సిస్టర్ క్యారెక్టర్స్, మరియు హీరోయిన్ ప్రేండ్ క్యారెక్టర్ చేస్తు వచ్చింది. ఈ అవకాశాలు కూడా సన్నగిల్లడంతో వ్యభిచార రొంపిలోకి దిగింది. ఆమె రేటు రోజుకి 6 లక్షలు అని ఫిల్మ్ నగర్ టాక్. అదికూడా అవకాశం కూడా సంపన్నులకేనట. ఇటీవల ప్రముఖనిర్మాత ఈ విషయాన్ని ఓ క్లబ్ లో లీక్ చేశాడు. ఈ విషయం లీక్ కావడంతో ఆమె దగ్గరకు వెళ్లాడానికి మరికొందరు క్యూకడుతున్నారు.

Thursday, 10 September 2015

మార్కెట్ లోకి యాపిల్ కొత్త ఐఫోన్

 

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మరిన్ని ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడున్న వాటికి అప్డేటెడ్ వెర్షన్లను ఆవిష్కరించింది. కొత్తగా ఐఫోన్కి సంబంధించి 6 ఎస్, 6 ఎస్ ఫస్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. 3డీ టచ్, అయాన్ ఎక్స్ గ్లాస్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది. సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో ఇవి లభించనున్నాయి. వీటితోపాటు ఐప్యాడ్ ప్రో, ఏ9ఎక్స్ ప్రాసెసర్.. వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు కంపెనీ సీఈవో టీమ్ కుక్ 12.9 అంగుళాల స్క్రీన్తో రూపొందించిన ఐప్యాడ్ ప్రో కోసం కొత్తగా పెన్సిల్ పేరిట స్టైలస్ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. అమెరికాలో ఐప్యాడ్ ప్రో ధర 799 నుంచి 1,079 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. స్టైలస్ ధర 99 డాలర్లు, స్మార్టు కీచోర్డు 169 డాలర్లుగాను ఉండనుంది. 7.9 అంగుళాల ఐప్యాడ్ మినీ 4నూ యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర 399 డాలర్లు అని కంపెనీ ప్రకటించింది. ఇన్బిల్ట్ మైక్ గల టచ్ స్క్రీన్ రిమోట్ లో సరికొత్త యాపిల్ టీవీని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రవేశపెట్టారు.

Telangana Language Day on 10 th september

 

కాళోజి జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ భాషను.యాసను ఎలా కాపాడుకోవాలో తదితర అంశాల గురించి ప్రముఖ సాహితీవేత్త డా.ద్వా.నా. శాస్త్రి తో చర్చా కార్యక్రమం. ఇందులో తెలంగాణ భాష పరిరక్షణ కోసం ఏం చేయాలో ,భాషా సాహిత్యాలు ఎలా వుండాలో, ప్రాచీన భాష హోదాను ఎలా సంపాదించుకోవాలో చర్చించారు.

Jobs In Osmania University

 

OU jobs for Project Fellow Genetics
-Project Fellow Genetics Job position in Osmania University on temporary basis

-Project entitled : Elicitation of the Molecular Mechanism Involved in the Down Regulation of Calcineurin and its Role in Cervical Cancer Progression.

-Eligibility : M.Sc. in Genetics, Biotechnology, Biochemistry, Microbiology, and Medical Microbiology with minimum of 55% marks. Qualification in the CSIR-UGC-NET/ GATE are desirable. Experience in siRNA, Q-PCR & animal cell culture are desirable. Hiring Process : Face to Face Interview

-How to apply

-The eligible candidates may apply to the Registrar, Osmania University applications that are available in the Osmania University Press, along with a DD of Rs. 50/- drawn in favor of Registrar, Osmania University on or before 25th Sep 2015 on the back side of the draft candidate name, email address and mobile number must be written. The date of interview would be intimated to the eligible candidates by mail.

-Website: www.osmania.ac.in

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పిన రాజమౌళి

 

సినిమా ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి – 2′. ముఖ్యంగా కట్టప్ప… బాహుబలిని ఎందుకు చంపాడో కంక్లూజన్ దొరుకుతుందని వెయిట్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి ”బాహుబలి – ది కంక్లూజన్‌’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలకు అన్నిటికీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా రాజమౌళి ఈ చిత్రం కథని తమ టీమ్ కు నేరేట్ చేయటం జరిగింది. ఆ ఫొటో ని నిర్మాత శోభు తన ట్విట్టర్ లో ఫోస్ట్ చేసారు.

మరో ప్రక్క …..ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని మొదట అనుకున్న తేదీన కాకుండా నవంబర్ కు ఫోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్ కాకపోవటమే ఈ ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది. రాత్రింబవళ్లు ఈ స్క్రిప్టు పైనే పనిచేస్టున్నట్లు సమాచారం. మొదట జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..కానీ ఇప్పుడు మారిందని చెప్పుకుంటున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘బాహుబలి’ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టి 50 రోజుల పండుగ ఈ మధ్యనే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

ఆ పెట్రోల్ బంక్ లో నీళ్లు పోస్తున్నారు

 

ఓ పెట్రోల్ బంక్ లో డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్తే నీళ్లు కొట్టిస్తున్నారు.ఈ పెట్రోల్ బంక్ కర్నూలు జిల్లా నంద్యాలలో వుంది. ఈ బంక్ లో డీజిల్, పెట్రోల్ కొట్టించుకున్న సదరు వాహనదారులు కొద్ది దూరం వెళ్లాక తమ వాహానాలు మోరయించడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లారు. ఇక మరమ్మతులకు రూ. 20 వేల వరకు ఖర్చు అవుతుందని తెల్పడంతో వారికి దిమ్మతిరిగింది. ఇంతకీ ఏమి జరిగిందింటే ఆ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు వాటర్ పోస్తున్నారని ఆ మెకానిక్ బాధితులకు తెలిపాడు. ఇలాంటి ఘటనను ఎదుర్కున్న బాధితులందరూ ఆ పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే వర్షం వల్ల డీజిల్ ట్యాంక్ లో నీళ్లు కలిశాయని బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

vanesha wellness jobs for Managers and Executives

 

వనేశా వెల్‌నెస్ లిమిటెడ్ (వీడబ్ల్యూఎల్) మేనేజర్, ఎగ్జిక్యూటివ్, కౌన్సెలర్, డైటీషియన్, కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు……..
1) సేల్స్/ అడ్మిన్ మేనేజర్
2) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
3) కౌన్సెలర్
4) కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్
5) డైటీషియన్
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ ఎంబీఏ/ బీఎస్సీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: సెప్టెంబరు 18
hr.vanesa@gmail.com

IBPS Clerk Common written examination 2015

 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లరికల్ రిటన్ ఎగ్జామినేషన్- 2015కు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో అర్హత సాధించిన వారిని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐ తప్ప) క్లర్క్/ ఆఫీస్ అసిస్టెంట్ హోదాలో నియమిస్తారు.
పోస్టుల వివరాలు……..
క్లర్క్స్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్- 2015
బ్యాంకులు: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్, విజయా బ్యాంక్.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఐబీపీఎస్ స్కోర్ ఆధారంగా ఎంపికచేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
రాత పరీక్ష విధానం: రాత పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యుమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. దీనిలో అర్హత సాధించినవారిని మెయిన్‌కు ఎంపికచేస్తారు. మెయిన్‌లో అయిదు విభాగాలు ఉంటాయి. ఇందులో రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి ఒక్కో విభాగానికి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 200.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 11
చివరితేది: సెప్టెంబరు 1
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేది: డిసెంబరు 5, 6, 12, 13.
మెయిన్ ఎగ్జామినేషన్ తేది: జనవరి 2, 3

డీఎస్ గ్రూప్‌లో సేల్స్ ఆఫీసర్లు

 

ధర్మపాల్ సత్యపాల్ గ్రూప్ లిమిటెడ్ (డీఎస్ఎల్) సేల్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు……..
ఏఎస్ఎం/ సేల్స్ ఆఫీసర్
వర్క్ లొకేషన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: సెప్టెంబరు 19
hr@dsgroup.com

సినిమా ఆపరేటర్ ఎగ్జామినేషన్- 2015

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ నిర్వహించే సినిమా ఆపరేటర్ ఎగ్జామినేషన్- 2015కు నోటిఫికేషన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు………
సినిమా ఆపరేటర్ ఎగ్జామినేషన్- 2015
అర్హతలు: ఏడో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లోని లైసెన్సెస్ పొందిన థియేటర్‌లో ఏడాది అప్రెంటీస్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 ఏళ్లు పూర్తయి ఉండాలి.
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
ఫీజు: రూ.500 చలానా/ డీడీ/ పోస్టల్ ఆర్డర్‌ను చెల్లించాలి.
చివరితేది: అక్టోబరు 31
చిరునామా: The Chief Electrical Inspector,
Govt of Andhra Pradesh,
Mint Compound,
Khairatabad,
Hyderaba

స్వచ్చ భారత్ అంబాసిడర్లకు తేనీటి విందు

 

కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా స్వచ్ఛ భారత్ అంబాసిడర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమానికి సినీ రంగం నుంచి కమల్‌హాసన్,శంకర్‌మహదేవన్, క్రికెటర్లు సురేశ్‌రైనా, మహ్మద్ కైఫ్,సచిన్ టెండూల్కర్, యోగా గురువు రాందేవ్ బాబా, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, అమల అక్కినేని, తమన్నా శశిథరూర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రామోజీరావుతోపాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సంధర్బంగా వెంకయ్య నాయుడు మాట్లడూతు స్వచ్చ భారత్ లో పేరు ప్రఖ్యాతలు ఉన్న వారందరూ పాల్గోంటున్నారని కానీ దేశ ప్రజల తీరు ఎలా ఉందంటే సబ్ కామ్ గవర్నమెంట్ కరేగా… హమ్ బేకార్ బైఠేగా (మొత్తం పనంతా గవర్నమెంటే చేస్తుంది…మనం తీరిగ్గా కూర్చుందాం) అన్నట్టు ఉందని ఆయన మండిపడ్డారు. ప్రజల భాగస్వమ్యం లేనిదే ఏ కార్యక్రమమూ విజయవంతం కాదని ఆయన స్పష్టం చేశారు. మన దేశాన్ని మనమే శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు.

రాజస్థాన్, అహ్మదాబాద్ లో కూడా మాంసం బ్యాన్

 

గోమాంసం, ఇతర మాంసం అమ్మకాలపై నిషేధం రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, అహ్మదాబాద్ లకు కూడా విస్తరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో స్వయంగా హైకోర్టే నిషేధం విధించింది. ఇక రాజస్థాన్ ఈ నెల 17,18, 27 తేదీల్లో జైన్ ల పండుగ సందర్భంగా మాంసం, చేపల అమ్మకాన్ని నిషేధించింది. ఆ రోజుల్లో దుకాణాలు తెరవకూడదని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. 17న జైన్ ఉపవాసదీక్షాదినం ప్రయుషన్ , సెప్టెంబర్ 18న మరో జైన్ పండుగ సంవత్సరి, సెప్టెంబర్ 27న అనంత చతుర్థశి నేపథ్యంలో ఈ నిషేధం విధించింది. కబేళాలకూ ఈ నిషేధం వర్తిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో హై కోర్టు నిషేధం విధించడంతో జమాయిత్ ఈ ఇస్లామీ, సంస్థ, హురియత్ కాన్ఫరెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ లో పోలీసు కమిషనర్ సత్యానంద్ ఝా వారం రోజుల పాటు కోళ్లు, గొర్రెలతో పాటు అన్ని జంతువుల వధను నిషేధించారు.
ముంబైలో మాంసంపై బ్యాన్ పై తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ ప్రభుత్వం మాంసం అమ్మకాలను నిషేధిస్తే.. ఆ సర్కార్ లో భాగస్వామ్య పార్టీ శివసేన నిషేధాన్ని వ్యతిరేకిస్తోంది.
నిషేధాజ్ఞలను ధిక్కరించి గురువారం ముంబైలో పలుచోట్ల ప్రభుత్వ మిత్రపక్షం శివసేనతో పాటు ఎమ్మెన్నెస్ నాయకులు దగ్గరుండి మాంసం విక్రయాలను జరిపించారు. మతం పేరిట నిషేధాజ్ఞలు విధించడమేమిటని మండిపడ్డారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్లాటర్‌హౌస్‌లలో మాత్రం విక్రయాలు జరగలేదు. కాగా, నాలుగురోజులపాటు విక్రయాలను నిషేధించడం చట్టవిరుద్ధమని, తాము జీవనోపాధి కోల్పోతామని ముంబై మటన్ ట్రేడర్స్ ప్రతినిధులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో మాంసం విక్రయాలను నిషేధించడం సాధ్యంకాదని, దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే చూడాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశిస్తూ విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

Iliyana Lates Hottest Pics Leaked








Wednesday, 9 September 2015

పాలమూరు పర్యటనకు నేడు కేటీఆర్

 

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం పాలమూరు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండలం, నేరళ్లపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు గ్రామంలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ నిర్మాణం, సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా మంచినీటి ఎద్దడి నివారణ కోసం నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ను, పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. తక్కువ విద్యుత్‌ను వినియోగించే సీఎఫ్‌ఎల్ వీధిదీపాలను వెలిగిస్తారు.

Tuesday, 8 September 2015

Gang Rape On Judo Player

 

జూడో ప్రాక్టీస్‌ ముగించుకుని ఇంటికి వస్తున్న జాతీయ స్థాయి క్రిడాకారిణి గ్యాంగ్ రేప్ కు గురయింది. తన జూడో కోచ్‌, మరో స్నేహితురాలితో వస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీ శివారు గుర్గావ్ లో ఈ దారుణం జరిగింది. 15 ఏళ్ల జూడో క్రీడాకారిణి మరో స్నేహితురాలితోపాటు ఇంటికి వెళ్తోంది. ఇంతలో వారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. దాడి నుంచి తప్పించుకోవడానికి ఆటుగా వచ్చిన యువకుల బైకులపై బాలికలు ఎక్కారు. కొద్దిదూరం ప్రయాణించాక స్నేహితురాలిని కిందికి దించేశారు. నోరు మూసుకుని ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. జూడో క్రీడాకారిణిని మాత్రం తమతోపాటు ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెకు మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగినదానికి బెదిరిపోయి అత్యాచారం విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా గోప్యంగా ఉంచింది. అయితే… ఇటీవల అదే యువకులు తనను మళ్లీ అనుసరించడంతో… భయంతో ఈ విషయాన్ని బంధువులకు చెప్పింది. వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంట నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దీనిపై కేసు నమోదు చేసి… నిందితుల వేట ప్రారంభించారు. అత్యాచారం చేసిన ముగ్గురిలో ఒకడైన 22 ఏళ్ల కార్తీక్‌ను అరెస్టు చేశారు. అతను ఎంబీఏ చదువుతున్నాడని, అతని స్నేహితులైన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

యెమన్ దాడుల్లో భారతీయులు మృతి

 

యెమన్‌లో చమురు స్మగ్లర్లు, షియా ఉగ్రవాదులు లక్ష్యంగా సౌదీ అరేబియా మిత్రదేశాల కూటమి జరిపిన వైమానిక దాడిలో 20 మంది భారతీయులు చనిపోయినట్లు సమాచారం.
హోదిదీ రేవు సమీపంలోని అల్ ఖోఖా ప్రాంతంపై జరిగిన దాడిలో రెండు బోట్లపై బాంబులు పడినట్టు చెబుతున్నారు. ఈవారం ప్రారంభంలో 45మంది ఎమిరైట్ సైనికులను పొట్టన పెట్టుకున్న తిరుగుబాటుదారుల మిసైల్ దాడి జరిగిన మరిబ్ రాష్ట్రంలో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు జరిపిన దాడిలో 12మంది షియా తిరుగుబాటుదారులూ మృతి చెందినట్టు యెమన్ భద్రతాదళాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను బట్టి తెలుస్తోంది. అయితే వారెవరూ కూడా అధికారికంగా ఈ విషయాలు చెప్పకపోవడం గమనార్హం.
మంగళవారం యెమన్ లో సౌదీ విమానాలు 20 చోట్ల వైమానికి దాడులు చేసినట్లు తిరుగుబాటు సంస్థ హుతీ పేర్కొంది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన వైమానిక దాడిలో 12 మంది పౌరులు చనిపోయినట్లు హుతీ మీడియా విభాగం ప్రకటించింది. సోమవారం కూడా వైమానిక దాడులు చేయటంతో 15 మంది చనిపోయారు. కాగా, యెమన్‌లో వైమానిక దాడిలో భారతీయులు మరణించినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగశాఖ తెలిపింది.
సనా, ఇతర రాష్ట్రాలను విముక్తం చేయడానికి జాతీయ ఆర్మీని సిద్ధం చేయడంలో భాగంగా పది వేల మంది యెమన్ పోరాట యోధులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ దాడులు జరిగాయి. శుక్రవారం హుతి తిరుగుబాటు ముఠా జరిపిన మిసైల్ దాడిలో 60మంది సంకీర్ణ సైనికులు మృతి చెందిన తర్వాత సౌదీ నేతృత్వంలోని గల్ఫ్ అరబ్ దేశాలు కూడా వేల సంఖ్యలో అదనపు బలగాలను యెమన్‌కు పంపించినట్టు కూడా తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఇరాన్ మద్దతుతో చెలరేగుతున్న హుతీ తిరుగుబాటుదారులను తుదముట్టించేందుకు ఉపరితల యుద్ధం ప్రారంభిస్తున్నట్లు సౌదీ మిత్రకూటమి ప్రకటించింది.

Gold and Silver Price on 9th september 2015

 

మంగళవారం నాడు వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం : 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.26,710, విజయవాడలో రూ.26,700, ప్రొద్దుటూరులో రూ.26,700, చెన్నైలో రూ.26,710, ముంబైలో రూ.26,445గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.26,180, విజయవాడలో రూ.24,850, ప్రొద్దుటూరులో రూ.24,740, చెన్నైలో రూ.24,970, ముంబైలో రూ.26,295గా ఉంది.

వెండి : వెండి కిలో ధర హైదరాబాదులో రూ.34,900, విజయవాడలో రూ.35,100, ప్రొద్దుటూరులో రూ.35,000, చెన్నైలో రూ.35,420, ముంబైలో రూ.35,735 వద్ద ముగిసింది.

Hero Jayam Ravi and Nayanatara starrer Tamil movie ‘Thani Oruvan’ was released on 28th August. The movie is getting huge collections at box office. Till now Tollywood producers Dil Raju and DVV Danayya are competing for the remake rights of this movie. The latest buzz is that DVV Danayya joined hands with senior producer NV Prasad and offered 9 Crores for the Telugu rights of the movie. On the other hand, Dil Raju is also slugging it out with them to acquire the remake rights. It is learnt that Mohan Raja is keen to direct the Telugu version as well. In the meantime, both Mahesh Babu and Ram Charan are impressed with the movie and are ready to act in the Telugu version. Let us wait and see who will acquires the rights if the movie. - See more at: http://www.andhravilas.net/en/competition-for-thani-oruvan-telugu-remake-rights#sthash.1Pw9zHh5.dpuf
Hero Jayam Ravi and Nayanatara starrer Tamil movie ‘Thani Oruvan’ was released on 28th August. The movie is getting huge collections at box office. Till now Tollywood producers Dil Raju and DVV Danayya are competing for the remake rights of this movie. The latest buzz is that DVV Danayya joined hands with senior producer NV Prasad and offered 9 Crores for the Telugu rights of the movie. On the other hand, Dil Raju is also slugging it out with them to acquire the remake rights. It is learnt that Mohan Raja is keen to direct the Telugu version as well. In the meantime, both Mahesh Babu and Ram Charan are impressed with the movie and are ready to act in the Telugu version. Let us wait and see who will acquires the rights if the movie. - See more at: http://www.andhravilas.net/en/competition-for-thani-oruvan-telugu-remake-rights#sthash.1Pw9zHh5.dpuf
Hero Jayam Ravi and Nayanatara starrer Tamil movie ‘Thani Oruvan’ was released on 28th August. The movie is getting huge collections at box office. Till now Tollywood producers Dil Raju and DVV Danayya are competing for the remake rights of this movie. The latest buzz is that DVV Danayya joined hands with senior producer NV Prasad and offered 9 Crores for the Telugu rights of the movie. On the other hand, Dil Raju is also slugging it out with them to acquire the remake rights. It is learnt that Mohan Raja is keen to direct the Telugu version as well. In the meantime, both Mahesh Babu and Ram Charan are impressed with the movie and are ready to act in the Telugu version. Let us wait and see who will acquires the rights if the movie. - See more at: http://www.andhravilas.net/en/competition-for-thani-oruvan-telugu-remake-rights#sthash.1Pw9zHh5.dpuf

Monday, 7 September 2015

రైతులు నక్సలైట్లుగా మారతారు

 

రైతుల ఆత్మహత్యల పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సంక్షోభంతో ప్రమాదకర పర్యవసానాలు ఎదురుకావచ్చని హెచ్చరించారు. ‘రైతులు తమ ప్రాణాలు తామే తీసుకోగల్గినప్పుడు ఇతరుల ప్రాణాలూ తీయగలరు. విప్లవ ఆలోచన సాగితే రైతులు నక్సలైట్లు కాగలరు’ అని పటేకర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక్క కుటుంబానికి రూ. 15వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అంతేగాక, వారంతాల్లో మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘రైతులు మరణిస్తుంటే చూస్తూ ఇంట్లో కూర్చోలేను. మరణించిన రైతుల భార్యలు వందలమంది ఇలా చెక్కుల కోసం ఎదురుచూడటం ఎంత బాధాకరమో ఆలోచించండి. నాకు కష్టమనిపించింది, ఇంత కంటే అవమానకరం మరేదీ ఉండదు’ అని అన్నారు.
తొలుత సొంత ఆదాయం నుంచి ఖర్చు చేసిన పాటేకర్.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, స్నేహితుల మద్దతుతో ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు 113 మంది వితంతువులకు ఆర్థిక సాయం అందజేసిన ఈ బాలీవుడ్ నటుడు.. తన లైఫ్ మిషన్ ఇదేనన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర నేతలంతా కలిసి రావాలని నానా పాటేకర్ ఈ సందర్భంగా కోరారు.

ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్ చేస్తాం : కేంద్ర మంత్రి

 

పాకిస్ధాన్ లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఈ ప్రకటన చేశారు. భారత్ తన శత్రువుల పట్ల ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించబోదని, కోవర్ట్ లేదా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దావూద్ ఇబ్రహీంను మట్టుబెడతామని ఆయన అన్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనలో ప్రధాని నిందితుడైన దావూద్ ఇబ్రహీంపై మిలిటరీ ఆపరేషన్ ఎందుకు కొనసాగించడం లేదని అడిగిన ప్రశ్నకు.. కోవర్ట్ ఆపరేషన్ వేస్తే దాని విషయాలు బయటకు తెలియవని, ప్రత్యేక ఆపరేషన్ నే చేపడతామని ఆయన ప్రకటించారు. ‘‘సామ, దాన, భేద, దండోపాయాలల్లో కొన్నింటిని దావూద్ పై ఇప్పటికే ప్రయోగించాం,మరికొన్నింటినీ త్వరలోనే ప్రయోగిస్తాం. దావూద్ పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ అతడి ప్రతి కదలికపై మాకు పూర్తి సమాచారం ఉంది. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి, ఏదో ఒక సందర్భంగా దావూద్ పని ముగించేస్తాం” అని రాథోడ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల పాత్ర!

 

సకలజనుల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అన్ని వర్గాల ప్రజలతోపాటు… ఉపాధ్యాయులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో… రాష్ట్ర భవిష్యత్తుకు.. నిజమైన సారధులు కూడా వీరే. బంగారు తెలంగాణ సాధనలో సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో…. “తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల పాత్ర”….అనే అంశంపై లెటజ్ థింక్ ఈ రోజు రాత్రి 10.30 గం.లకు మళ్లీ మంగళవారం ఉదయం 7.30 గం.లకు మీ దక్కన్ టీవీలో ప్రసారమవుతుంది. TNUS స్టేట్ లీడర్- ధవళేశ్వర్, TPUS స్టేట్ లీడర్ – భూపతి రెడ్డి చర్చలో పాల్గొంటారు.

Hollywood actresses Angelina Jolie Sold Her Nude Photos



న్యూడ్ ఫొటోలను హాలీవుడ్ అగ్రతార ఏంజెలీనా జోలీ అమ్మకానికి పెట్టారు. లండన్ లోని కాంటాక్ట్ మ్యూజియం ఈ ఫొటోలను అమ్మకానికి పెట్టారు. 1995లో ఏంజెలీనా 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ ఫొటోలను తీయించుకుంది. ఇప్పడు ఆమె 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. అయితే ఈ ఫొటోలు అన్ని బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. ఒక్కో ఫొటో దాదాపుగా రూ. 1,82,000 ధర పలుకుతోందనే సమాచారం తెలుస్తుంది.

Rape Case On MLA Gopinath Das

 

అస్సాం ప్రతిపక్ష ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ పై రేప్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే తనను గత నెల 29న రేప్ చేశాడంటూ 14 ఏళ్ల బాలిక మందిరా ఔట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ గౌహతి నగరంలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నేరస్థులు ఎవరైనా వదిలేది లేదని, చట్టం తనపని తాను చేసుకు పోతుందని పోలీసులు తెలిపారు.
గోపీనాథ్ దాస్ అస్సాంలోని బోకో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే, తన ఇంట్లో పనిమనిషి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ ఖండించారు. ఇదంతా తనపై చేసిన కుట్ర అని, ఇది తప్పుడు కేసేనని తెలిపారు. బాలిక ఆరోపణలలో వాస్తవం ఎంతన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె తన ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని పారిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణల విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, అస్సాం స్టూడెంట్స్ యూనియన్, వివిధ విద్యార్ధి సంఘాలు నేతలు ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన నిర్వహించారు.

Jobs in District Health Society

 

మెడికల్ ఆఫీసర్, ANM, ఫార్మాసిస్ట్, ఇతర విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా ‘ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ (నిజామాబాద్)’, తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Medical Officer (MBBS) : 28 Posts
2. Medical Officer (AYUSH) : 28 Posts
3. Auxiliary Nurse Midwife : 28 Posts
4. Pharmacist : 28 Posts
5. Pediatrician : 01 Post
6. MO, MBBS : 01 Post
7. MO, Dental : 01 Post
8. Staff Nurse : 01 Post
9. Physiotherapist : 01 Post
10. Audiologist & Speech Therapist : 01 Post
11. Psychologist : 01 Post
12. Optometrist : 01 Post
13. Early Interventionist cum Special Educator : 01 Post
14. Social Worker : 01 Post
15. Lab Technician : 01 Post
16. Dental Technician : 01 Post
17. DEIC Manager : 01 Post
విద్యార్హత : MBBS/ Degree in Ayurveda/ SSC with MPHW (F) Training Certificate/ SSC with Diploma in Pharmacy/ MBBS with MD (Paed.)/ DCH/ BDS.
వయస్సు : 18-44 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్లను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దానికి ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి.. క్రింది చిరునామాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
చిరునామా : the District Medical & Health Officer, Nizamabad.
చివరితేదీ : 16.09.2015



ఈ హీరోయిన్ ఎవరు?

 

ans:
1.తాప్సి
2.కాజల్
3.కంగనా రానౌట్
4.త్రిష

గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న ప్రకాష్ రాజ్

 

ప్రముఖ సినీ నటుడు మానవతా ధృక్పథంతో ‘శ్రీమంతుడు’ సినిమా తరహాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమంతో స్ఫూర్తి పొందిన ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఈ ఇవాళ ఆయన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావును కలిశారు. ప్రకాశ్ రాజ్ మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా ఇన్‌స్పిరేషన్‌తో ఆ సినిమా స్టార్ మహేశ్‌బాబు తెలంగాణలో ఓ గ్రామాన్ని, ఏపీలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు శ్రీమంతుడు హీరోయిన్ శృతిహాసన్ కూడా తమిళనాడులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

తెలంగాణకు వ్యాపించిన సూదిగాళ్లు

 

ఏపీని హడలెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకోలు, తెలంగాణ కు కూడా పాకారు. తాజాగా ఈ రోజు నల్గొండ జిల్లాలో తమ ప్రతాపం చూపి, జనాలను ఉలిక్కి పడేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే, కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో బైక్ పై వెళ్తున్న రైతు వీరయ్యకు సూది గుచ్చిన ముగ్గురు ఆగంతుకులు ఆటోలో పరారయ్యారు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఇంజెక్షన్ సైకోల దాడులు హైదరాబాదుకు కూడా పాకడం కలకలం రేపుతోంది. ఎల్బీనగర్ లో ఈరోజు సైకో దాడి జరిగింది. ఎల్ఐసీ ఆర్ఎంగా పని చేస్తున్న స్వామి నాయక్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుండగా ఓ దుండగుడు సూదితో పొడిచి పరారయ్యాడు. అనంతరం, స్వామి నాయక్ ను వైద్య పరీక్షల నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Good News For Telangana Farmers

 


తెలంగాణ రైతన్నలకు శుభవార్త

తెలంగాణ వ్యవసాయదారులకు శుభవార్త. సున్నా శాతం వడ్డీతో వ్యవసాయ రుణాలను రెన్యువల్ చేయాలని లేఖలో సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో పలుమార్లు చర్చలు జరిపారు. అయిన బ్యాంకులు మాత్రం రైతుల నుంచి ఇప్పటికీ వడ్డీలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో లక్ష రూపాయల్లోపు క్రాప్ లోన్ తీసుకున్న రైతుల నుంచి వడ్డీ వసూలు చేయరాదని తెలంగాణ బ్యాంకులకు ఎస్ఎల్ బీసీ ఛైర్మన్ శంతన్ ముఖర్జీ లేఖ రాశారు. 


New Governor

 

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కేంద్రం తప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడ అందుకు అవునన్నట్లుగానే ఉన్నాయి. గత నెల 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో ‘ఎట్ హోం’ పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులిద్దరూ హాజరు కాలేదు. దీంతో మనసు నొచ్చుకున్న నరసింహన్ తనను ఈ బాధ్యతలను తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవైపు నరసింహన్ అన్ని అంశాల్లో తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తూ పదేపదే గవర్నర్ ను మార్చాలని పట్టుబడుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ పరిష్కారం కావాలని, ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని కేంద్రం భావిస్తోంది. ఇది జరగాలంటే న్యాయపరమైన అంశాలపై పట్టు ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని కేంద్రం యోచిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుతం కేరళ గవర్నర్ గా పనిచేస్తున్న జస్టిస్ సదాశివం అయితే సరిగ్గా సరిపోతారని కూడా కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. ఈ కారణాలన్నింటి నేపథ్యంలో నరసింహన్ స్థానంలో జస్టిస్ సదాశివంను నియమించే దిశగా కేంద్రం ఆలోచన పరుగులు తీస్తుంది.

ముంబయి కోర్టు తీర్పుతో సీఎంకు ఊరట

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబయి కోర్టు కేసు తీర్పుతో ఊరట లభించింది. అయితే గత ఎన్నికలలో మహారాష్ట్ర సీఎం మహారాష్ట్రలో ధన్ గార్ గా పిలువబడే పశువుల కాపర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని, ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేదంటూ హేంత్ పాటిల్ అనే బీఎస్పీ కార్యకర్త ఒకరు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే పశువుల కాపర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా విషయంలో మహారాష్ట్ర సీఎం మోసగించిందేమీ లేదంటూ బారామతిలోని ఓ కోర్టు జడ్జి తెలియజేసింది. ఈ కేసు విచారణకు జడ్జి అంగీకరించలేదు.

గద్దలు ఎలా కనుమరుగైయ్యయో తెలుసా…

 

గద్దలు అంటే ఏమిటి అమ్మ అని చిన్న పిల్లలు తమ తల్లిని అడుగుతున్నారంటే ఇంక ఇంతకన్న హీనమైది ఏమున్నది చెప్పండి. ఎందుకంటే ప్రస్తుత్తం గద్దలు కనుమరుగైపోయ్యాయి. ఈ విషయం అందరికి తెలుసు. కానీ అవి ఎలా కనుమరుగైయ్యాయి అంటే దాదాపుగా ఎవరికి తెలియదు. అందరికి తెలియని నిజం ఏమిటంటే….ప్రస్తుత్తం మనం వాడుతున్న సెల్ టవర్ల ప్రభావమే వాటి కనుమరుగుకు కారణం అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇది నిజం. ఎలా అంటే మనం వాడుతున్న సెల్ కు సిగ్నల్ గా టవర్లలను వాడుతున్నాం. వాటి రేడియోషన్ వల్లే ఇవి మరణిస్తున్నాయి అని తాజా అధ్యయనంలో అని తెలింది. ఈ ఫోటోలు చూసి ఆ గద్దల చూపుల్లో అర్థం మీరే గ్రహించండి. ఆకాశమే హద్దుగా ఎగిరిన మా పక్షుల గుంపులు ఎక్కడ అని వాటి చూపులు, అరుపులు. ఒక్కప్పుడు మేము అరణ్యంలోకి వెళ్ళితే ఏ చెట్టుపైన అయిన వాలిపోయే వాళ్లం. కానీ ఇప్పుడు వన్యసంపద అంతరించి, చివరకు మేము గుడులు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నాం. కోత్తగా వచ్చిన సెల్ టవర్లలను మా నివసాలు అనుకున్నాం. కాని వాటి ప్రభావం చివరకు మా పక్షిజాతి అంతనికి పరాష్టగా మారిపోయాయి. ఒక్కప్పుడు గద్దలు అదిగో ఆకాశంలో ఎగురుతున్నాయి అని చూపించేవారు. కానీ ఇప్పుడు ఫోటోలో చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. నింగి వైపు దూసూకుపోయే వాళ్లం ఒక్కప్పుడు ఇప్పుడు తోడు లేక క్రూంగ్రిపోతున్నాం. దయచేసి మా పక్షిజాతులు కనుమరుగైయ్యే విధంగా మీ ప్రయోగాలు మాని పక్షిజాతులు పూర్వవైభవన్ని సంతరించుకునే విధంగా ప్రయత్నించండి…ఫ్లీజ్..

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో జాబ్స్

 

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (హైదరాబాద్)లో ఖాళీగా వున్న SMO, MO, స్టాఫ్ నర్స్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Sr. Medical Officer
2. Medical Officer
3. Counselor
4. Data Manager
5. Staff Nurse
6. Lab Technician
7. Pharmacist
8. Care Co-ordinator
విద్యార్హత : MD/ MBBS/ Masters Degree in Social Work/ Degree (Sociology)/ Degree with Diploma in Compute Application/ General Nursing (GNM)/ B.Sc. Nursing/ ANM/ Degree/ Diploma in Medical Laboratory Technology/ Diploma in Pharmacy/ Intermediate.
చివరి తేదీ : 10.09.2015.

తెలంగాణ జాగృతిలో ట్రెయినర్లు

 

తెలంగాణ జాగృతి (టీజీ) స్కిల్స్ విభాగంలో ట్రెయినర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు………
ట్రెయినర్
విభాగాలు: కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఐటీ-ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ, రిటెయిల్, అగ్రికల్చర్, బీఎఫ్ఎస్ఐ, కన్‌స్ట్రక్షన్, మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, టెక్స్‌టైల్, లైఫ్ సైన్సెస్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, అప్పెరల్, ఆటోమోటివ్, ప్లంబింగ్, హెల్త్, టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ, జెమ్ అండ్ జ్యువెలరీ, మైనింగ్.
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ డిప్లొమా/ ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: సెప్టెంబరు 13
hr.jagruthi@gmail.com