Stock Market Updation of 2015 23 th Results.
ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 780 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోగా, 280 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Today stock markets start with very loss the sen sex is on 780 lost and the nifty lost at the 280 points. very sad news for all traders.
ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 780 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోగా, 280 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment