Mega Power Star Ram Charan Tej First Look Awesome.
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు
శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ
చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ ను తాజాగా విడుదల చేసారు.
రేపు(ఆగష్టు22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా… మెగా ఫ్యాన్స్
కోసం ఒకరోజు ముందుగానే ఈ స్టిల్స్ ను విడుదల చేసారు.
ఈ ఫోటోలను రాంచరణ్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసారు. ఇందులో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. ఈ లుక్స్ పై మెగా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసే అవకాశాలున్నట్లుగా తెలిసింది.
‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని విజయదశమి సంధర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

No comments:
Post a Comment