Monday, 31 August 2015
Tomorrow (2nd September 2015) Buses and Auto Transport Bandh In Telangana State In Hyderabad
జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెతో
సెప్టెంబర్ 2న (బుధవారం) నగరంలో సిటీబస్సులు, ఆటోలు పూర్తిగా
నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ సమ్మెను నగరంలో విజయవంతం
చేసేందుకు మెజారిటీ ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీంతో
గ్రేటర్ హైదరాబాద్ లోని 3,800 సిటీ బస్సులు, 1.20 లక్షలకు పైగా ఆటో
రిక్షాలు తిరిగే అవకాశం లేదు. ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్
యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ లు సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపింది.
దీంతో రేపు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది.
సమ్మెకు ఆర్టీసీలోని వామపక్ష యూనియన్లతో పాటు తెలంగాణ మజ్దూర్ యూనియన్
తదితరాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన
కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గ్రేటర్‌లోని ఆటో
సంఘాల జేఏసీ, క్యాబ్స్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.
ఒక్క భారతీయ మజ్దూర్ సంఘం మినహా అన్ని యూనియన్లు సమ్మెకు మద్దతు
ప్రకటించాయి. ఒక్కరోజు సమ్మె కావడంతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై
దృష్టి సారించలేదు. ఈ సమ్మెకు పలు విద్యుత్ యూనియన్లు, తెలంగాణ ఉద్యోగ
సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం రోజున ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు
ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగ
సంఘాల జేఏసీ పిలుపు నిచ్చింది. సమ్మెలో భాగంగా బాగ్ లింగంపల్లి సుందరయ్య
పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆటో సంఘాల
నేతలు బి.వెంకటేశ్, ఎ.సత్తిరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు. ఆటో
కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని… ఈ చలానాలు
రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
27 thousand vacancies in Infosys company
రముఖ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగాలు పంట పండించనుంది. బెంగుళూరులో మూడు క్యాంపస్‌లు ఏర్పాటు చెయ్యటం ద్వారా 27 వేల ఉద్యోగాలను సృష్టించనుంది. దీని కోసం 1,918 కోట్ల రూపాయలను వ్యయం చేయాలని నిర్ణయించింది. వీటిలో ఒక క్యాంపస్‌ను ఎలక్ట్రానిక్ సిటీలో, మరో రెండింటిని దక్షిణ బెంగళూరులోని కొన్నప్ప ఆగ్రహారలో నిర్మించనుంది. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అధ్యక్షతన జరిగిన స్టేట్ లెవల్ క్లియరెన్స్ కమిటీ దీనికి అనుమతి ఇచ్చింది. మూడు క్యాంపస్‌ల నిర్మాణం ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయని సిఎం చెప్పారు. కొన్నప్ప ఆగ్రహారలోని క్యాంపస్‌కు ఇన్ఫోసిస్ 625 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతుందన్నారు. దీని ద్వార 8వేల500 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అదే ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ని 1,079 కోట్ల రూపాయలతో నెలకొల్పటానికి ప్రణాళికలు రచిస్తుందని తెలిపారు. దీని ద్వార 15వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారన్నారు. ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రాజెక్ట్‌లో 3,500 ఉద్యోగాలు వస్తాయని సిద్ధారామయ్య చెప్పారు.
To visit website Please Click Hereనోటి దుర్వాసన పోవాలంటే..ఇలా చేయండి
Noటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది.
నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు
ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట మౌత్ వాష్
చేయడం మరిచిపోకూడదు. నోటిలో తేమ లేకుండే దుర్వాసన పెరిగిపోయే అవకాశం ఉంది.
నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. రోజూ నీటిని ఎక్కువగా తీసుకుంటూ
వుండాలని డెంటిస్టులు చెబుతున్నారు.
నోటి దుర్వాసన పొగొట్టే చిట్కాలు.
– లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
– వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి. అలాగే, పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
– నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.
– లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.
-గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూత ఇట్టే తగ్గిపోతుంది.
రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారా?
రోజంతా ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం, ఇంటికి వచ్చాక టీవీకి అతుక్కుపోవడం లేదా ల్యాప్ టాప్ ముందుకు కూర్చునే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఈ విధంగా గంటల తరబడి కంప్యూటర్లు, టీవీల ముందు కూర్చోవడం వలన చిన్న వయసులోనే కళ్ల సమస్యలు ఏర్పడతాయి. కంప్యూటర్ నుంచి వెలువడే పవర్ వలన కళ్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. కనుక కళ్ల కోసం కొంత టైమ్ కేటాయించాలి.
కళ్ల సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కళ్లకు అప్పుడప్పుడు కాస్తంత విశ్రాంతిని ఇస్తూ, చిన్న పాట వ్యాయామాలు చేయడం మంచిది. అవి ఎలా చేయాలంటే. రెండు అరచేతుల్ని కలిపి రుద్దితే కొన్ని నిమిషాలకు వేడెక్కుతాయి. వాటిని కళ్లపై ఉంచండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్లు తెరవకూడదు. కళ్లపై వెలుతురు పడకూడదు. ఇలా రోజులో కుదిరినప్పుడల్లా చేసి చూడండి. కళ్లకు హాయిగా అనిపిస్తుంది.
కంప్యూటరుపై పనిచేసే వారిలో చాలా మంచి కనీసం రెండు నిమిషాలు కూడా కళ్లు మూసి తెరవరు. దాంతో కళ్లు అలసిపోతుంటాయి. ఇలాంటి వారు తరచూ కనురెప్పల్ని మూసి తెరవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఇలా ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత మంచిది.
కంప్యూటరు ఎదురుగా కూర్చుని పనిచేసే వారు దూరంగా ఉండేవి చూడటంలో ఇబ్బందిపడతారు. దాన్ని అధిగమించాలంటే ప్రతి అర గంటకోసారి ఐదు సెకన్లు దూరంగా ఉండే వస్తువుల్ని చూడాలి. ఇది కళ్లకెంతో మేలు చేస్తుంది. ఇక కళ్లు బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే, కాసిని నీళ్లు జిలకరించుకోండి. లేదా చన్నీళ్లతో కళ్లను తుడుచుకోండి. దీన్ని కళ్లపై ఉన్న ఒత్తిడిపోయి తాజాగా మారతాయి.
సౌకర్యంగా కూర్చుని చేతి బొటనవేలిని కంటికెదురుగా పెట్టుకుని దాన్న చూడాలి. తరువాత వేలిని దూరంగా ఉంచి మళ్లీ దృష్టిని దానిపై నిలపాలి. ఇలా కొన్ని నిమిషాలు చేస్తే కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధంగా చేయడం వలన కళ్ల చూపు సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.
వృద్దాప్యాన్ని నివారించేవి..
1. ద్రాక్షపండ్లు
ద్రాక్షపండ్లు విటమిన్ ‘C’ లను అధికంగా కలిగి ఉంటాయి మరియు సూర్యరశ్మి వలన
చర్మానికి కలిగే ప్రమాదాన్ని నివారిస్తాయి. ద్రాక్షపండ్లు విత్తనాల నుండి
తయారు చేసిన రసంలో ‘ఎల్లాజిక్ ఆసిడ్’ మరియు ‘పూనిక్ ఎలాజిక్’లను కలిగి
ఉంటుంది. ఇందులో ఉండే మొదటి ‘ఫాలిఫినాల్’ మూలకం శరీరంలో చేరిన
ఫ్రీరాడికల్’లతో పోరాడుతుంది, రెండవది శరీరానికి అవసరం అయ్యే పోషకాలలో
ముఖ్యమైనది మరియు శరీరంల్లో కోల్లాజన్ గ్రహించుటను అధికం చేస్తుంది, ఈ చర్మ
కణాలలో మధ్య ఉండే కణాలు చర్మాన్ని సున్నితంగా, మృదువుగా ఉండేలా చేస్తాయి.
2. గ్రీన్ టీ
గ్రీన్ టీలో క్యాటేచిన్స్, పాలీఫినాల్స్’లను ఉంటాయి. చర్మ కణాలు సూర్యరశ్మి
వలన కలిగే నష్టాలు అనగా హైపర్ పిగ్మేంటేషన్’కు గురవకుండా క్యాటేచిన్స్
సహాయపడతాయి. ఇందులో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్’లు శరీరంలో
ఫ్రీ రాడికల్’ల వలన కలిగే ప్రమాదాలను మరియు వాటి వలన కలిగే చర్యలను (వయసు
మళ్లటం) వ్యతిరేకిస్తుంది.
3. పుచ్చపండు
పుచ్చపండు అద్బుతమైన యాంటీ ఆక్సిడెంట్’లను, విటమిన్ ‘C’, లైకోపీన్ మరియు
పొటాషియంలను కలిగి ఉంటుంది. ఇవి శరీర కణాలలో కావలసిన పోషకాలను మరియు నీటిని
నిర్వహిస్తుంది .
4. ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్’లో ఉండే ఫాట్’లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం; ఆలివ్ ఆయిల్’లో
గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్’లను కలిగి ఉండి, రక్త ప్రసరణను
మెరుగుపరుస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
5. స్పీనాచ్
ఈ ముఖ్యమైన ఆహర పదార్థాలు ప్రత్యేక ఫైటో న్యూట్రిఎంట్ మరియు యాంటీ
ఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటాయి, ఇవి సూర్యరశ్మి వలన కలిగే ప్రమాదాల
నుండికాపాడుతాయి . స్పీనాచ్ బీటా కేరోటీన్ మరియు ల్యూటీన్’లను పుష్కలంగా
కలిగి ఉంటాయి, ‘జర్నల్ అఫ్ అగ్రికల్చర్ ఫుడ్ కెమిస్ట్రీ’ ప్రకారం ఈ రెండు
పోషకాలు చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచుతాయి.
6. బ్లూబెర్రీస్
చిన్న పరిమాణంలో ఉండే ఈ పండ్లు ఇతర ఆహర పదార్థాల కన్నా ఎక్కువ మొత్తంలో
యాంటీ ఆక్సిడెంట్’లను కలిగి ఉంటాయి. ఇవి సూర్యరశ్మి, ఫ్రీ రాడికల్స్,
మానసిక ఒత్తిడి, అంతేకాకుండా వ్యాయామాల వలన కలిగే ప్రమాదాల నుండి రక్షణ
కల్పిస్తాయి.
7. హోల్ గ్రైన్స్
హోల్ గ్రైన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు మధుమేహ వ్యాధి
గ్రస్తులలో జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. ఇవి ఎక్కువ మొత్తంలో
ఫైబర్, మినరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్’లను కలిగి ఉండి, వయసు మీద పడే
సమస్యలను ఆలస్యం చేస్తాయి. అంతేకాకుండా, గుండె సంబంధిత వ్యాధులు మరియు
క్యాన్సర్ కారకాలను తగ్గిస్తాయి.
8. టమాటా
టమాటాలు ‘లైకోపీన్’, యాంటీ ఆక్సిడెంట్’లను కలిగి ఉండి, కొన్ని రకాల
క్యాన్సర్ కారకాలకు వ్యాతిరేఖంగా పని చేయటమే కాకుండా, చర్మ కణాలను ఆరోగ్యకర
స్థాయిలో ఉంచి, కణాలు ప్రమాదానికి గురవటాన్ని నివారిస్తాయి ముఖ్యంగా ఇవి
పౌరుష గ్రంధి, ఊపిరితిత్తులు మరియు స్టమక్ క్యాన్సర్’లకు వ్యతిరేకంగా
పోరాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తుంది.
9. కారపు ఆహారాలు
పసుపు మరియు అల్లం వంటివి యాంటీ ఇన్ఫ్లమేషన్ మూలకాలను కలిగి ఉండి, చర్మ
సంబంధిత వ్యాధులను, సమస్యలను, ముఖ్యంగా అల్జామేర్స్ వంటి వ్యాధులను రాకుండా
చేస్తుంది. అల్లం మరియు ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారకాలు గుండె
సంబంధిత మరియు క్యాన్సర్’ల నుండి కాపాడతాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కర
స్థాయిలను తగ్గిస్తాయి.
Taking a Selfie More Dangerous than Fun
సెల్ఫీలతో నేటి యువతకు ఆనందానికి హద్దులు లేకుండపోతుంది. ఇటీవల ఈ సెల్ఫీలకు ఆధారణ ఎక్కువగా పెరిగింది.
ఎక్కడ పడితే అక్కడ ఒకరిద్దరు, గుంపుగా చేరి మొబైల్ ఫోన్లతో సెల్ఫీ ఫోటోలు దిగుతున్నారు. సెల్ఫీ మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటనలూ అనేకం జరుగుతున్న యువత మాత్రం వాటికి దూరంగా ఉండకుండా ఉండలేకపోతుంది. సామాజిక మాధ్యమాలలో తమ ఫోటోలను అప్ చేయడం, తద్వారా వచ్చే లైక్స్ వంటివే యువతను సెల్ఫీల ఊబిలోకి నెడుతున్నట్టు తాజా సమాచారం తెలుస్తోంది. అత్యధికంగా సెల్ఫీ తీసుకోవడం కూడా మానసిక సమస్యలు ఏర్పడుతాయాని అమెరికా వైద్యులు వెల్లడించారు. ఈ విషయం పక్కనపెడితే సెల్ఫీలు తీసుకోవడం వలన తలలో పేలు ఒకరి నుంచి ఒకరికి పాకే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. సెల్ఫీలు తీసుకునే సమయంలో యువత ఒకరిపై ఒకరు వాలి, తలలను దగ్గరగా చేర్చి సెల్ఫీకి పోజులిస్తున్నారు. ఆ సమయంలో ఒకరి తల నుంచి మరొకరికి పేలు పాకుతున్నాయి. కనుక సెల్ఫీలు తీసుకునే వారు ఒకరి తల మరొకరికి తగలని విధంగా పోజు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విధంగా సెల్ఫీలు తీసుకునే అమ్మాయిలకు తలలో ఎక్కువగా పేలు పెరగడం, చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఎతైన ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలుజారి మరణించిన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో జాగ్రత్తలు వహిస్తే ఇలాంటి వాటిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Cognizant Hiring Freshers - Walk-in on Sep 2, 2015
Walkin Interview 2nd September 10 AM
Job Description
Cognizant Technology Solutions Hiring Freshers, Walk-in 2nd Sep, 2015
Designation : Process Executive
Work Location: Hyderabad
Qualification: B.com / BA/ BBA/ BSc/ BBM (2014 & 2015 pass-outs )
Eligibility Criteria:
Good Communication Skills
Must be flexible to work in Shifts.
Minimum of 15 years of education is mandate with supporting documents (10th, 12th, 3+ years graduation).
BE/BTECH/MTECH/MCAnd undergraduates are Not Eligible.
MBA pursuing students are not eligible
Venue Details:
Cognizant Technology services Pvt. Ltd,
1st Floor,Building No 12A,
Raheja Mindspace,
Hitec-city,
Hyd-500081
Date : 2nd Sep, 2015
Time : 10.00 am to 12:00 noon
Note: Candidates who have applied with cognizant in last 6 months are not eligible to apply
Candidates are requested to bring-2 copies of resume,1 passport size photograph, a valid government photo identity card (DL/ Passport/ Pan card/ Voters ID) for security clearance
For information about the company, you can visit our website: http://www.cognizant.com/
Thanks and Regards
Talent Acquisition Group BPS
Cognizant Technologies Limited.
Salary: Not Disclosed by Recruiter
Industry: BPO / Call Centre / ITES
Functional Area: ITES , BPO , KPO , LPO , Customer Service , Operations
Role Category:Other
Role:Fresher
Keyskills
Bpo Recruitment Bpo Hiring BPO and Call Centre Bpo Non Voice non voice finance accounting healthcare insurance
Desired Candidate Profile
Education-
UG: B.Com - Commerce, B.Sc - Any Specialization, B.A - Any Specialization
PG:MBA/PGDM - Any Specialization
Doctorate:Doctorate Not Required
Please refer to the Job description above
Company Profile:
Cognizant Technology Solutions India Ltd
Headquartered in Teaneck, New Jersey (U.S.), Cognizant combines a
passion for client satisfaction, technology innovation, deep industry
and business process expertise and a global, collaborative workforce
that embodies the future of work. With over 50 delivery centers
worldwide and approximately 211,500 employees as of December 31, 2014,
Cognizant is a member of the NASDAQ-100, the S&P 500, the Forbes
Global 2000 and the Fortune 500 and is ranked among the top performing
and fastest growing companies in the world.
Recruiter Name:Powlomi
Recruiter Name:Powlomi
Sales Manager : Motor Vertical : Hyderabad
ICICI Lombard General Insurance Company Limited
Experience: 5 - 8 yrs Hyderabad / Secunderabad
Job Description
Description : We have tie ups with the major automobiles companies and the incumbent is desired to maintain relationship and drive sales through our partners.
Business development through channel or direct sales.
Management of existing business.
Identification of new business.
Relationship building with Banc assurance partners, manufacturers, dealers and Key Direct Accounts.
Co-ordination with Claims and Underwriting team.
5-6 years experience post Full time MBA.
Excellent Communication and Convincing Skills.
Excellent Inter personal skills.
Track of excellent performance and team handling experience.
Salary:INR 4,00,000 - 8,00,000 P.A
Industry: Insurance
Functional Area: Sales , Retail , Business Development
Role Category:Retail Sales
Role:Sales/Business Development Manager
Keyskills
Sales Management Relationship Management Business Development Bancassurance Sales Motor Insurance Channel Management motor insurance channel sales
Desired Candidate Profile
Education-
UG: Any Graduate - Any Specialization
PG:Any Postgraduate - Any Specialization
Doctorate:Doctorate Not Required
Company Profile:
ICICI Lombard General Insurance Company Limited
ICICI Lombard General Insurance Company Ltd is India's leading private sector general insurance company. We are a 74:26 joint venture between ICICI Bank Limited and Lombard Canada Inc. As a part of ICICI Group, we are well known for our innovative products, marketing strategies, technology focus and excellent customer services.
For more details about the company, please visit the website atwww.icicilombard.com or click hereRecruiter Name:Ashish Tirkey
Responsibilities :
Expected Candidate Profile
Require Freelancer Charted Account -pan India for 27 Years old Mumbai Based CA Firm
Premium hiring for Leading CA Firm
Experince-3-8Years
Bengaluru/Bangalore, Mumbai, Chennai, Pune, Hyderabad / Secunderabad, Shillong, Port Blair, Jammu, Jaipur.
27 years old Mumbai based Chartered Accountant Firm is looking for
Chartered Accountants-Male /Female ( Fresher / Experienced) to associate
with them on Freelance/Assignment basis -PAN India. The candidate
should have good exposure of all aspects of Accounting, Auditing,
Taxation .
-The candidate should be able to meet/handle the clients in Accounting, Auditing, Taxation and stock audit.
- Chartered Accountant ,with good communication skills and should have the knowledge of MS Office and Internet.
- No fix payment will be made to the candidate.
Major Assignment Type
1. Stock Audit
2. Concurrent / Revenue Audit
3. Any other assignment basis work
Please send your profile with below details:
1. Current Location
2. CA Qualification year
3. Current employment status
4. Experience in Bank / Stock Audit
5. Membership Number
6. Date of Birth
Regards,
Saket
Saket@phenomplacement.com
India vs Sri Lanka, 3rd Test - Live cricket score, Commentary
Sinhalese Sports Club, Colombo, India tour of Sri Lanka, 2015 - Cricbuzz Cup
62.6 Herath to Mishra, 2 runs, to fine leg
62.5 Herath to Mishra, no run, slower through the air and on the off stump, Mishra defends
62.4 Herath to Ashwin, 1 run, tossed up just outside off stump, Ashwin uses his feet and drives this to long-on
62.3 Herath to Ashwin, 2 runs, good looking front foot drive, Ashwin leans nicely forward and plays it through cover, long-off runs to his left and tidies up
62.2 Herath to Mishra, 1 run, goes on the back foot and works it to backward square leg
62.1 Herath to Ashwin, 1 run, flighted delivery outside off stump, Ashwin races down the pitch and drives it to long-off
Naga babu Daughter Niharika Entry in Cinema Industry
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ అరడజను పైగా హీరోలు వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. కాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక అక్కినేని అఖిల్ తో షార్ట్ సినిమాలో హీరోయిన్ గా చేసి… ఆపై ఢీ జూనియర్స్ షోలో యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆపై గప్ చుప్ వంటి షోని సెలబ్రెటీలతో సందడి చేసింది. కాగా ఇప్పుడు మెగా తనయ వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నదట. ప్రస్తుతం నిహారిక స్క్రిప్ట్ వింటుందట. తనకు నచ్చిన కథలో హీరోయిన్ గా నటించేందుకు నీహారిక రంగం సిద్దం చేసుకొంటుందట. నాగబాబు స్క్రిప్ట్ ఒకే చేస్తే… మెగా వారసురాలు బుల్లితెరపై నుంచి వెండితెరపై అడుగు పెట్టనున్నదట.
Comming Soon 1.25 Coins
భారత్‌లో 125 రూపాయల నాణాలు చలామణిలోకి రానున్నాయి. భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, రూ. 125 నాణాలను తయారు చేసి విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 14, 1891న అంబేద్కర్ జన్మించారు. ఆయన 125వ జయంతి వేడుకలను 2016లో ఘనంగా జరపాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పొడవునా ఆయనను గుర్తు చేసుకునే కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అంబేద్కర్‌కు ఘన నివాళి అందించేందుకు భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 125 నాణాలను తయారు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఈ నాణెం ఎలా ఉండాలన్న విషయమై సాంఘిక సంక్షేమ శాఖతో చర్చిస్తున్నారు. అంబేద్కర్ బొమ్మ, రూపాయి చిహ్నం, మూడు సింహాల ముద్ర ఉంటాయని సమాచారం. దీంతో పాటు ప్రత్యేక పోస్టల్ స్టాంపునూ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
Jobs in Mahindra & Mahindra Limited Company
మంగళూరులోరి మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
1) సేల్స్ మేనేజర్
అనుభవం: 5-6 సంవత్సరాలు.
2) కార్పొరేట్ మేనేజర్
అనుభవం: 5-6 సంవత్సరాలు.
3) హెచ్ఆర్ మేనేజర్
అనుభవం: 5-6 సంవత్సరాలు.
4) ద్రోణాచార్య
అనుభవం: 6-7 సంవత్సరాలు.
5) టీమ్ లీడర్ (పర్సనల్ & కమర్షియల్)
అనుభవం: 3-4 సంవత్సరాలు.
6) కార్పొరేట్ టీమ్ లీడర్
అనుభవం: 3-4 సంవత్సరాలు.
7) సేల్స్ కన్సల్టెంట్లు(పర్సనల్ & కమర్షియల్)
అనుభవం: 3-4 సంవత్సరాలు.
8) టెలీకాలర్స్
9) రిసెప్షనిస్ట్
10) సర్వీస్ మేనేజర్
అనుభవం: 5-6 సంవత్సరాలు.
11) ఐసీఆర్ఈ
అనుభవం: ఆటోమోబైల్ ఇండస్ట్రీ రంగంలో కనీసం 2 సంవత్సరాలు.
12) సీఆర్ఎం
అనుభవం: కనీసం 4 సంవత్సరాలు.
13) క్వాలిటీ కంట్రోల్
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
14) టెక్నికల్(ఐటీఐ)
15) కోటెక్ (డిప్లొమా/బీఈ(మెకానికల్) ఆటోమోబైల్)
అనుభవం: ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, డయాగ్నస్టిక్స్, ట్రబుల్ షూటింగ్.
దరఖాస్తు విధానం: ఈమెయిల్.
mahindrakarnataka@gmail.com
TO Visit Website Please Click Here
Business Development Executive Jobs in Shri Ram Chits.Ltd In Hyderabad
హైదరాబాద్‌లోని శ్రీరామ్ చిట్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
* బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్
అర్హత: గ్రాడ్యుయేషన్.
అనుభవం: ఫీల్డ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
నైపుణ్యాలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
వయసు: గరిష్ఠంగా 35 ఏళ్లు.
జీతం: రూ.10,000 తోపాటు ఇతర అలవెన్సులు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా.
చిరునామా: Executive Director
Shriram Chits Pvt. Ltd,
3-6-478, 3rd floor, Anand Estate,
Street No 6, Himayath Nagar,
Hyderabad, Telangana-500029.
apchithrd@schits.com
TO visit Website Please Click Here
Certificate Courses In CDAC In Hyderabad
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు……..
1) ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ (ఈఎస్‌డీ)
2) ఎలక్ట్రానిక్ ప్యాకేజింగ్ & ఇండస్ట్రియల్ డిజైన్ (ఈపీఐడీ)
కోర్సుల వ్యవధి: 6 వారాలు.
అర్హత: * 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(ఈసీఈ/ఈఈఈ/ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్) (లేదా) ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్).
* ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 9.
కోర్సుల ప్రారంభం: సెప్టెంబరు 22.
To visit website please click here
Sunday, 30 August 2015
Physical Design - Principal / Staff / Lead Engineer (4-12 Years)
6 - 11 yrs Bengaluru/Bangalore, Noida, Hyderabad / Secunderabad
Job Description
Send me Jobs like this
*Participate in all phases of Physical Design of SoCs.
*Block level Physical design of complex Chip/IPs.
*STA & Timing Closure activities
*Work with Chip Integration team closely in Timing closure
*Complete the Block level/SoC Design including PDV
Salary:INR Best in the Industry
Industry: Semiconductors / Electronics
Functional Area: IT Software - Embedded , EDA , VLSI , ASIC , Chip Design
Role Category:Programming & Design
Role:Team Lead/Technical Lead
Keyskills
Hercules Perl Physical Verification calibre DFM DRC LVS Physical design STA ICC Astro Encounter CTS Floorplan floorplanning pnr timing closure IR Drop ECO Netlist GDSII
Desired Candidate Profile
Education-
UG: B.Tech/B.E. - Electrical, Electronics/Telecommunication, Instrumentation
PG:Any Postgraduate - Any Specialization
Doctorate:Any Doctorate - Any Specialization, Doctorate Not Required
*Hands-on Experience with back-end tools (Floorplaning & PnR) preferably using ICC / Astro
*Clock Tree Synthesis
*Back-end design flows from Synthesis to Physical design verification
*Static Timing Analysis and Timing closure
*Power Analysis
Company Profile:
Newsoft Consultants Pvt. Ltd.
TOP Front-line MNC
TOP Front-Line MNC
SAP Access Control Engineer
4 - 9 YearsHyderabad / Secunderabad
Click Here Clicking apply will take you to the company's Website
Job Description
IBM has been present since 1992. IBM India's solutions and services span all major industries including financial services, healthcare, government, automotive, telecommunications and education, among others. As a trusted partner with wide-ranging service capabilities, IBM helps clients transform and succeed in challenging circumstances. The diversity and breadth of the entire IBM portfolio of research, consulting, solutions, services, systems and software, uniquely distinguishes IBM India from other companies in the industry.
Strategic Operations Delivery is a key element of IBM's globally integrated capability. SO Delivery group works with companies of all sizes, in just about every country imaginable; to provide customers with the best technology services. Through the management of clients' IT environments, the group seeks to improve, enhance and transform business, creating significant cost and performance efficiencies. Leveraging efficient processes and tools and combining it with world-class infrastructure, high-quality and skilled resource base, SO Delivery group provides end-to-end IT Infrastructure Management Services (24x7x365) to IBM clients worldwide. Key services offered include: Command Center Services (includes remote monitoring of servers located worldwide from India, Security operations and network operations), Server Systems Management, IT Security Services, IT Service Desk, Service Management & Project Management/ Transition Services.
Total years of Experience: 4 to 12 years.
Role : SAP Basis Administration.
Responsibilities:
Should be good experience in OS/ DB Migration (Mandatory), Implementing and Upgrade SAP New Dimension Products with proficiency to work independently.
SAP Netweaver Certification / Migration certification will be an added advantage.
Should have demonstrated experience on Oracle database administration tasks. This role will require you to be accountable for individual, team, operational or departmental results.
Drawing from relevant experience, this role will require you to demonstrate professional knowledge and expertise; show the ability to articulate and compare alternative approaches, demonstrate creative problem solving, independently generate solutions using analytical skills and business knowledge; challenge processes and identify improvements; provide technical/ operational advice and leadership; work independently; have a positive impact on customer satisfaction and business measurements including cost and expense; have budgetary responsibility and participate in department planning, if required.
Bachelors Degree / Equivalent Experience .
Skill Required:
OS/ DB Migration (specifically Mainframe DB2 to DB2 UDB).
SAP BASIS - ECC x. x .
SAP Installations / Upgrades.
BW / Portals / APO.
DBA (Oracle/ DB2).
Netweaver Components.
AIX.
Salary: Not Disclosed by Recruiter
Industry: IT-Software / Software Services
Functional Area: IT Software - Network Administration, Security
Role Category: System Security
Role: System Security
Keyskills: Systems Administrator, Global Technology Services
Desired Profile
Required
Bachelor's Degree
At least 4 years experience in SAP Security
At least 4 years experience in , SAP Netweaver
At least 4 years experience in SAP Installations
English: Fluent
Education:UG -Any Graduate - Any Specialization
PG - Any Postgraduate - Any Specialization
Doctorate - Any Doctorate - Any Specialization, Doctorate Not Required
Company Profile
IBM has been present since 1992. IBM India's solutions and services span all major industries including financial services, healthcare, government, automotive, telecommunications and education, among others. As a trusted partner with wide-ranging service capabilities, IBM helps clients transform and succeed in challenging circumstances. IBM has been expanding its footprint - and has a presence in over 200 cities and towns across the country - either directly or through its strong business partner network. IBM India has clearly established itself as one of the leaders in the Indian Information Technology (IT) Industry - and continues to transform itself to align with global markets and geographies to grow this leadership position. Widely recognised as an employer of choice, IBM holds numerous awards for its industry-leading employment practices and policies. The diversity and breadth of the entire IBM portfolio of research, consulting, solutions, services, systems and software, uniquely distinguishes IBM India from other companies in the industry.
Technical Specialist (practice Manager)
Experience 18 - 20 yrs Pune, Hyderabad / Secunderabad
We are looking for Practice Manager for Testing Practice.
Support Practice in Driving Pre-Sales Activities in End to End Testing.
Work on POCs in Testing Area.
Work on Development of Tools/Accelerators
Defining Test Process for various types of testing
Support in setting up and executing projects
The Associate should have led multiple testing programs of 100+ resources in Manual, Automation and Performance Testing. to handle the below responsibilities:
The role would also require frequent travelling.
Salary: Not Disclosed by Recruiter
Industry: IT-Software / Software Services
Functional Area: IT Software - Application Programming , Maintenance
Role Category:Senior Management
Role:Program Manager
Keyskills
Practice Management Testing Automation Testing Manual Testing Manual And Automated Testing Performance Testing poc testing presales
Desired Candidate Profile
Education-
UG: Any Graduate - Any Specialization
PG:Any Postgraduate - Any Specialization
Doctorate:Doctorate Not Required
Please refer to the Job description above
Company Profile:
Zensar Technologies
Zensar Technologies is among the top 25 software and BPO services
providers in India. It is an RPG Group company. Headquartered in India,
Zensar Technologies has marketing presence in US, Europe and Asia
Pacific regions. The company has operations and a customer base spanning
across 18 countries including software development centers in India,
China & Poland. We have expertise in key verticals of manufacturing,
retail, logistics, financial services, telecom and utilities. The
company offers end-to-end solutions across diverse technology platforms
and industry domains.
We are on a lookout for people who believe in rapid response, flawless
execution and delivering results. The openings for which we are
currently recruiting are .
We are on a lookout for people who believe in rapid response, flawless execution and delivering results. The openings for which we are currently recruiting are .
Urgent Requirement for Voice Process at TATA BSS salary upto 2.3lpa
0 - 2 YearsHyderabad / Secunderabad INR 1,75,000 - 2,25,000 P.A
Job Description
TATA Business Support Services is urgently hiring for various positions at Pimpri location.
Job Summary:
Inbound customer services which would cater largely to Customers Enquiry, Requests and Complaints.
Broad Responsibilities/ Major Deliverables:
Listening to and understanding the customers requirements.
Provide product / service details & benefits to Customers.
Using front end empowerment tools like CRM, Website as authorized to provide correct information.
Capture correct information where ever required.
Staying current with knowledge of products/ processes & services offered by the client.
Ensure full adherence to all the quality parameters.
Cooperate with other Team members, SMEs and Team Leaders.
Ensure 100% adherence to schedule.
Escalating the call to the team leader / manager, wherever desired.
PERSON SPECIFICATION:
Qualifications : Minimum +2 passed with 6months of Exp or a Graduate.
Experience : 0-1 years experience in the BPO field. Freshers can also apply.
Experience in customer care / handling customers in a BPO will be an added advantage.
Age : Above 18 years.
Attributes : Good Typing Skills (preferably >= 20 wpm), adept at operating computers & familiarity with Internet is desired.
Key Competencies: Good communication skills, have pleasing telephone etiquettes, Customer focus, and willingness to learn.
COMPENSATION:
Salary: as per company standards
WORK TIMINGS:
Shifts: Shifts will be Rotational
POSITIONS AVAILABLE:
Customer Care Executive (Voice)
Address:
Tata Busness support services, Growy Trninty,
Begumpet, ploice line,
Contact person-Aruna
040-66951322, 9985501653
NOTE: Please mention Naukri.com on your CV while coming for interview.
Salary: INR 1,75,000 - 2,25,000 P.A
Industry: BPO / Call Centre / ITES
Functional Area: ITES, BPO, KPO, LPO, Customer Service, Operations
Role Category: Telecalling/Telemarketing Executive
Role: Telecalling/Telemarketing Executive
Keyskills: voice, fresher, inbound, outbound
Desired Profile
Require candidates having excellent communication skill both in verbal and written communication.
Education:UG -Any Graduate - Any Specialization
PG - Any Postgraduate - Any Specialization
Doctorate - Any Doctorate - Any Specialization, Doctorate Not Required
Company Profile
Tata Business Support Services (TBSS) was set up in 2004 to address the huge internal customer service needs of the Tata Group companies. It endeavours to be a long term partner in addressing all aspects of the outsourcing requirement of its clients. We cater to multiple industry verticals and provide multi channel service delivery including voice support in 10 different languages out of our world-class centers at Pune, Hyderabad and Mohali in India & USA centres at Florida and Ohio. We employ a 5000 strong skilled workforce across the globe that provides 24x7 support to our valued customers with expertise in multi-channel and multi-lingual service delivery. We specialize in Voice based in-bound and out-bound interactions and interactions through E-mail, Chat and Collaborative Web sessions.
6 లక్షల మైలురాయిని దాటిన టాటా
దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటాగ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మైలురాయిని దాటింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్నీ తయారు చేసే టాటా గ్రూపు సంస్థల్లో మార్చి 2015 చివరినాటికల్లా పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 6,11,794గా నమోదైంది. అందులో ఐటీ, కమ్యూనికేషన్ విభాగ వ్యాపారాల్లో పనిచేస్తువారి సంఖ్య 3.5 లక్షలకు పైమాటే. ఇంజినీరింగ్ విభాగ సంస్థల్లో 93వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వందకు పైగా సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టాటాగ్రూపు ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 10, 878 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 10,327 కోట్ల డాలర్లుగా నమోదైన రెవెన్యూతో పోలిస్తే 5.3 శాతం వృద్ధి చెందింది. టాటా గ్రూపు ఆదాయంలో అంతర్జాతీయ వ్యాపారాల ద్వారా వచ్చే వాటానే 70 శాతం మేర ఉంటుంది. గతసారి ఇంటర్నేషనల్ బిజినెస్ రెవెన్యూ 5.8 శాతం పెరిగి 7,341 కోట్ల డాలర్లకు చేరుకుంది.
Jobs For Software Engineers
Sathguru Management Consultants – Hyderabad, Andhra Pradesh
Location: Hyderabad
Experience : 2-6 Years
Employment Type : Full Time
Job Profile: Product: Development, Design & Implementation
Job Description:
This Position is suited for highly motivated and energetic individual
who is expected to work with very little guidance. The incumbent would
be responsible for the design, development and implementation of
complete software components. The incumbent must demonstrate leadership
skills on product & technology, execution and people fronts. She/he
should have urge to harness new technologies and should be passionate
about their jobs and be a good team player.
The incumbent would be involved in:
Product Development
Product Design & Implementation
She/he would be working on:
JAVA/J2EE, JDBC, JSP/Servlets, Struts, Springs, TOMCAT, Net Beans IDE,
Java Script & AJAX, Oracle/Sql, Desktop App’s using JAVA
Frames,J2ME, desktop applications.
Candidates Profile:
Should have 2-6 yrs. of strong work exp on JAVA/J2EE, JDBC, and JSP/Servlets.
Struts, springs, Hibernate, TOMCAT, Net Beans IDE, Java Script, IQuery & AJAX, and Oracle/Sql.
Should be able to work on Desktop Applications using JAVA Frames, CLDC Applications.
Exposure to Financial and Banking Domain will be an added advantage.
Ability to work according to the predefined deadlines as per the project.
Excellent communication skills both verbal & written.
Send Your Resume to: careers@sathguru.com
To visit website please click Here
TSPSC Has Released Second Notification
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రెండో
నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ప్రభుత్వశాఖల్లోని 563
మెకానికల్, సివిల్ క్యాటగిరీ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువరించింది. శనివారం
ఇచ్చిన ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్ (http://tspsc.gov.in)లో నోటిఫికేషన్
నంబరు 09/2015 పేరుతో అందుబాటులో ఉంది. మరోవైపు గ్రూప్స్ 1,2,3,4 పరీక్షల
సిలబస్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. కాగా రెండో
నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే
అవకాశం కల్పించారు.దరఖాస్తులకు చివరి గడువు సెప్టెంబర్ 28గా పేర్కొన్నారు.
పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 25న నిర్వహించే అవకాశం ఉంది. వారంరోజుల ముందు
కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ఆబ్జెక్టివ్
టైప్‌లో నిర్వహించే ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షా
విధానం-సీబీఆర్‌టీ) లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అధికారం కమిషన్‌కు
ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం
రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ
వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు
పూర్తిచేయాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్న విద్యార్హతలను అభ్యర్థులు
వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.
వివిధ శాఖలలో పోస్టుల వివరాలు…
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్),
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)- రోడ్లు, భవనాల శాఖ: 42,
అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ లేదా మెకానికల్),
మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ ),
టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్ లేదా మెకానికల్),
టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ప్రభుత్వం నుంచి
అందుతున్న ఖాళీలకు తగినట్లు వేగంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న
కమిషన్.. తాజాగా గ్రూప్స్ కేటగిరీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో
గ్రూప్, 1,2,3,4లకు సంబంధించిన కొత్త సిలబస్‌ను సోమవారం ప్రకటించే అవకాశం
ఉంది. టీఎస్‌పీఎస్సీ రేపు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ
ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి గ్రూప్స్ సిలబస్‌లో కొన్ని మార్పులు
ఉంటాయని కమిషన్ ఇంతకు ముందే ప్రకటించింది. గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ముందే
సిలబస్ ప్రకటిస్తామని కూడా కమిషన్ చెప్పింది.
To get Notification Please click here
Jobs In miot International
To visit website please click on the above image.
చెన్నైలోని మియోట్ ఇంటర్నేషనల్స్ తిరుపతి ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌లో పనిచేయడానికి డాక్టర్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
* డాక్టర్
అర్హత: ఎంబీబీఎస్. ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా.
చిరునామా: Chairman, Miot Hospitals
4/112, Mount Poonamallee Road,
Manapakkam, Chennai-600089.
chairman@miothospitals.com
Friday, 28 August 2015
30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని పనులు
30 యేళ్ళు దాటిన తరువాత మగవారు కొన్ని పనులు చెయ్యకూడదు. 30 సంవత్సరాల
తరువాత మగవారి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంకా మెటాబాలిజం
తగ్గడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరగడం కూడా తగ్గుముఖం పడుతుంది.అందువల్లే,
30 సంవత్సరాలు దాటిన తరువాత క్యాలరీలు ఎక్కువగా తీసుకోకపోయినా పొట్ట
చుట్టూ కొవ్వు చేరుతుంది. ఇదే ఆహారం ఒకప్పుడు మిమ్మల్ని ఆరోగ్యం గా ఉంచినా
30 సంవత్సరాల వయసు తరువాత అదే కొవ్వు గా మారడం మొదలవుతుంది. అందువల్ల 30
దాటగానే శారీరక శ్రమని కాస్త పెంచి క్యాలరీలు తీసుకోవడం కొంచమైనా తగ్గిస్తే
మంచిది.
1. లైంగిక ఆరోగ్యాన్నికాపాడుకోవడం
30 యెళ్ళు దాటగానే మీలో టెస్టోస్టీరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అందువల్ల
మీ శ్రుంగారేచ్చని కాపాడుకోవడానికి చెయ్యాల్సినదంతా చెయ్యలి.ఒకవేళ మీకు
ధూమపానం అలవాటుంటే తక్షణమే మానుకోవడం మంచిది. ఎందుకంటే ధూమపానం మీ శ్రుంగార
జీవితాన్ని నిస్సారం చేసెస్తుంది.
2. రోడ్డుపక్కన అమ్మే తినుబండారాలు తినడం
మీరు వయసులో ఉన్నప్పుడూ మీ శరీరం దేనినైనా జీర్ణం చేసుకోగలదు. కానీ మీకు 30
యేళ్ళు తర్వాత మీరు ఇలాంటి పదార్ధాలని ఎంత నివారిస్తే అంత మంచిది. మీ
రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతు సంబంధిత ఇంఫెక్షన్లు,గ్యాస్ట్రిక్ లాంటి
జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువ.
3. అమిత మద్యపానం
మద్యాన్ని మితంగా తీసుకుంటే వచ్చే ముప్పేమీ లేదు. ఒకవేళ మీరు విందులు
వినోదాల పేరుతో మద్యాన్ని అమితంగా తాగేవారయితే 30 యేళ్ళు దాటినా ఇంకా అలా
తాగుతున్నారంటే అది మీ మానసిక స్థితికి నిదర్శనం. ఒక్కోసారి ఈ అలవాటు
వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
4. వీడియో గేమ్స్
వీడియో గేంస్ వ్యసనం మీ మేధాశక్తిని కుంటుపడేటట్లు చేస్తుంది. చిన్న
పిల్లలు ఇవి మితంగా ఆడుకోవచ్చు కానీ 30 యేళ్ళు దాటిన మీరు వ్యసనంతో అలా
గంటలు గంటలు కూర్చోవడం వల్ల మీ కళ్ళ ఆరోగ్యం మరియు మీ కీళ్ళ ఆరోగ్యాన్ని
పణం గా పెట్టవలసి వస్తుంది.
5. జంక్ ఫుడ్
30 యెళ్ళ తరువాత కూడా మీకు మీ ఆరోగ్యం పట్ల స్ప్రుహ లేకపోతే ఒబేసిటీ లేదా హ్రుదయ సంబంధిత వ్యాధులు మిమ్మల్ని కబళించ వచ్చు.
6. అతిగా టీవీ చూడటం
గంటల తరబడి కనీసం లేవకుండా టీవీ చూడటం ఒక మానసిక రుగ్మత. 30 యేళ్ళు దాటాకా మీ ఆరోగ్యం కోసం అలాంటి రుగ్మత లకి దూరం గా ఉండటం మేలు.
7. రాత్రిళ్ళు లేటు గా పడుకోవడం:
30 యేళ్ళ తరువాతా మీ శరీరం స్థిమిత పడాలి. అందువల్ల నిర్ణీత వేళకి తిని
పడుకోవడం చాలా ముఖ్యం ఈ వయసులో నిద్ర లేమి అనేక ఆరోగ్య సంబంధిత కారణాలకి
హేతువు.
8. భోజనం మానెయ్యడం:
మీరేమీ టీనేజర్ కాదు కదా రోజంతా శక్తివంతంగా ఉండటానికి. పొరపాటున కూడా 30 యేళ్ళు దాటగానే ఒక్కపూట కూడా భోజనం మానొద్దు.
9. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ:
చాలా మంది మహిళలు 30 దాటగానే తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు.ఇది చాలా పొరపాటు. ఆడవారైనా మగవారైనా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మహిళలకు కావాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాలు..
మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి కావలసింది సమతులాహారం.ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలనీ, పౌష్టికాహారం తీసుకోవాలనీ చెడు అలవాట్లు మానుకోవాలనీ అందరూ అంటూంటారు. చాలామంది నుంచి ఎప్పుడూ వినే మాటలే ఇవి. అయితే నిజమైన ఆరోగ్యం మన నిత్య జీవనంపై ఆధారపడి ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు. స్త్రీ, పురుషుడు అని తేడా లేకుండా ప్రతి స్టేజిలో న్యూట్రిషన్ ఫుడ్ అవసరమవుతుంది. కానీ ఇంటిపనులను చూసుకొంటూ, పిల్లలను స్కూలుకు పంపడం, భర్తకు అన్నీ పనులు చేయడం, ప్రతీ రోజూ చేస్తూ అలసి పోయే స్త్రీలకుతమ శరీరాన్ని ఫిట్ గా, హెల్తీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. అయితే వాటిని ఎలా అధిగమించాలో తెలియక అనారోగ్యాల పాలు అవుతున్నారనటం నిజం. కాని మహిళల్లో వచ్చే చాలా సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని పాటిస్తే చాలు అంటున్నారు న్యూట్రీషియన్లు. కాబట్టి మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం పదార్థాలు …బీన్స్ ,పాలు, ఓట్స్ ,అవిసె గింజలు,టొమాటో,చేపలు ,తోటకూర,కెరోటినాఎడ్స్,క్యారోట్,కాలి ఫ్లవర్స్
For Healthy and Beautyful Skin Follw these Rures
ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్స్ వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అందమైన చర్మం కావాలంటే కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవెంటో చూసేద్దమా..
1. మేకప్ వేసుకునే అలవాటు ఉన్న వారు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ను దూరంగా ఉంచడం మంచిది.
2. జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్ చర్మ రంధ్రాలలో చిక్కుకుని బ్లాక్‌హెడ్స్ అనంతరం మొటిమలు రావడానికి కారణమవుతుంది.
3. ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నట్టు అయితే సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించడం మంచిది.
4. పదే పదే సబ్బును ఉపయోగించి ముఖం కడగడం కన్నా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మ కణాలు పాడయ్యే అవకాశముంటుంది.
5. మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్ మంచిది. చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయ డం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.
6. బాగా జిడ్డు చర్మం ఉన్నవారు ఆ జిడ్డును తొలగించుకునేందుకు క్లే మాస్క్ ఉపయోగించడం మంచిది. పుదీనా, పిప్పర్‌మెంట్ లేదా చికాకు చేసే పదార్ధాలు లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.
7. నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇది బ్లాక్‌హెడ్స్ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.
8. ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్ళలో టవల్ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతకడం మరువకండి.
9. బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.
Subscribe to:
Posts (Atom)